
నిడమర్తి బసవరాజు
నిడమర్తి బసవరాజు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు తండ్రి. భార్య పేరు రాజ్య లక్ష్మీ. ఎస్‌బీఐలో స్పెషల్ అసిస్టెంట్ క్యాషియర్‌గా పని చేశారు. 2018లో బసవరాజుకు పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. నకిలీ బంగారాన్నిబ్యాంక్‌లో తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
నిడమర్తి బసవరాజు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నిడమర్తి బసవరాజు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.