• TFIDB EN
  • నిఖిల్ మలియక్కల్
    ప్రదేశం: మైసూర్‌, కర్ణాటక
    నిఖిల్‌ మలియక్కల్‌ ప్రముఖ సీరియల్‌ నటుడు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించాడు. తొలుత డ్యాన్సర్‌ కావాలని కలలు కన్నాడు. నటుడిగా అవకాశం రావడంతో కన్నడ సీరియల్‌ 'మనేయే మంత్రాలయ'తో కెరీర్‌ ప్రారంభించాడు. తెలుగు సీరియల్‌ 'గోరింటాకు'లో పార్థు పాత్రలో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'కలిసి ఉంటే కలదు సుఖం', 'అనుపల్లవి' సీరియల్స్‌లో మంచి పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు. పలు టెలివిజన్‌ షోస్‌లో కనిపించి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్‌ తెలుగు 8 సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు.

    నిఖిల్ మలియక్కల్ ఎత్తు ఎంత?

    6 Feet (180 cm)

    నిఖిల్ మలియక్కల్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌

    నిఖిల్ మలియక్కల్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    నిఖిల్ మలియక్కల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బడెన్‌ పావెల్‌ పబ్లిక్ స్కూల్‌, మైసూర్‌ ఆచార్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బెంగళూరు

    నిఖిల్ మలియక్కల్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌సిరీస్‌ చేయలేదు. అయితే 'గోరింటాకు', 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'కలిసి ఉంటే కలదు సుఖం', 'అనుపల్లవి' వంటి తెలుగు సీరియల్స్‌లో నటించాడు.

    నిఖిల్ మలియక్కల్ In Sun Glasses

    నిఖిల్ మలియక్కల్ Childhood Images

    నిఖిల్ మలియక్కల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    నిఖిల్ మలియక్కల్ తల్లిదండ్రులు ఎవరు?

    శశి, సులేఖ దంపతులకు నిఖిల్‌ జన్మించారు.

    నిఖిల్ మలియక్కల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    గోరింటాకు', 'అమ్మకు తెలియని కోయిలమ్మ', 'కలిసి ఉంటే కలదు సుఖం', 'అనుపల్లవి' వంటి తెలుగు సీరియల్స్‌లో నటించి పాపులర్ అయ్యాడు.

    నిఖిల్ మలియక్కల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గోరింటాకు' సీరియల్‌లో పార్ధు పాత్ర.

    నిఖిల్ మలియక్కల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    సౌత్‌ ఇండియన్‌ డిషెస్‌

    నిఖిల్ మలియక్కల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, కన్నడ, ఇంగ్లీషు

    నిఖిల్ మలియక్కల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, బ్లూ

    నిఖిల్ మలియక్కల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నిఖిల్ మలియక్కల్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    రోహిత్‌, విరాట్‌ కోహ్లీ

    నిఖిల్ మలియక్కల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    129K ఫాలోవర్లు ఉన్నారు.

    నిఖిల్ మలియక్కల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    నిఖిల్ మలియక్కల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నిఖిల్ మలియక్కల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree