• TFIDB EN
  • నితాన్షి గోయెల్
    జననం : జూన్ 12 , 2007
    ప్రదేశం: నోయిడా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
    నితాన్షి గోయల్‌ బాలీవుడ్‌కు చెందిన యువనటి. 2007లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడాలో జన్మించింది. 'విక్కీ డోనర్‌' అనే హిందీ ఫిల్మ్‌తో బాలనటిగా తెరంగేట్రం చేసింది. 'లాపతా లేడీస్‌' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించింది. ఇందులో ఆమె పోషించిన పూల్ కుమారి పాత్ర ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ సినిమా 2024 ఏడాదికి భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌ నామినేషన్స్‌కు ఎంపికైంది. నితాన్షి హిందీలో 8 చిత్రాలు చేసింది. అలాగే ఆరు హిందీ సీరియల్స్‌, రెండు వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రల్లో నటించింది.

    నితాన్షి గోయెల్ వయసు ఎంత?

    వయసు 18 సంవత్సరాలు

    నితాన్షి గోయెల్ ముద్దు పేరు ఏంటి?

    నిట్జ్‌

    నితాన్షి గోయెల్ ఎత్తు ఎంత?

    5' 5'' (165cm)

    నితాన్షి గోయెల్ అభిరుచులు ఏంటి?

    పెయింటింగ్‌, స్విమ్మింగ్‌, డ్యాన్సింగ్‌

    నితాన్షి గోయెల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

    నితాన్షి గోయెల్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో నటించలేదు. హిందీలో బాలీవుడ్‌ బాలనటిగా, టీనేజ్ యువతిగా 8 చిత్రాల్లో నటించింది.

    నితాన్షి గోయెల్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    లవ్‌ స్లీప్‌ రిపీట్‌', 'ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌' అనే వెబ్‌సిరీస్‌ల్లో నటించింది. అలాగే హిందీలో 'ఇష్క్‌బాజ్‌', 'నాగార్జున - ఏక్‌ యోధ', 'తప్కీ ప్యార్‌ కీ', 'కర్మపాల్‌ దాతా శని', 'పేష్వా బాజీరావు', 'దయాన్‌' వంటి సీరియల్స్‌లో టీనేజ్‌ యువతిగా చేసింది.

    నితాన్షి గోయెల్ Hot Pics

    Images

    Nitanshi Goel Images

    Images

    Nitanshi Goel Hot In Modern Dress

    నితాన్షి గోయెల్ In Ethnic Dress

    Images

    Nitanshi Goel Hot In Ethnic Wear

    Images

    Nitanshi Goel Images in Ethnic Wear

    నితాన్షి గోయెల్ In Saree

    Images

    Nitanshi Goel Images in Saree

    నితాన్షి గోయెల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Nitanshi Goel

    Insta Hot Reels

    View post on Instagram
     

    Nitanshi Goel Hot Insta Reel

    నితాన్షి గోయెల్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    లాపతా లేడీస్ చిత్రంతో నితాన్షి గోయల్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ సినిమా 2024 ఏడాదికి గాను భారత్‌ తరపున అధికారికంగా ఆస్కార్‌కు ఎంపికైంది.

    నితాన్షి గోయెల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    లాపతాా లేడీస్‌ (2024)

    నితాన్షి గోయెల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    లాపతాా లేడీస్‌ చిత్రంలోని ఫూల్ కుమారి పాత్ర

    నితాన్షి గోయెల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    అమీర్‌ ఖాన్‌

    నితాన్షి గోయెల్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శ్రద్ధా కపూర్‌

    నితాన్షి గోయెల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    నితాన్షి గోయెల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    కిరణ్‌ రావు

    నితాన్షి గోయెల్ ఫెవరెట్ సినిమా ఏది?

    లాపతా లేడీస్‌

    నితాన్షి గోయెల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, పింక్‌

    నితాన్షి గోయెల్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నితాన్షి గోయెల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    10.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

    నితాన్షి గోయెల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఐకానిక్‌ గోల్డ్ అవార్డ్‌ - 2021

      టీన్‌ యాక్ట్రెస్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక

    • ఐఎండీబీ స్టార్‌మీటర్ అవార్డ్స్‌ - 2024

      లాపతా లేడీస్‌ చిత్రానికి గాను ఐఎండీబీ బ్రేక్‌ ఔట్‌ స్టార్‌గా ఎంపిక

    నితాన్షి గోయెల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నితాన్షి గోయెల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree