• TFIDB EN
  • నితిన్
    ప్రదేశం: నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    నితిన్ తెలుగులో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. 1983, మార్చి 30న జన్మించాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ఫిల్మ్ డిస్టిబ్యూటర్ కావడంతో ఎప్పుడు వారింట్లో సినిమా సందడి కనిపించేది. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఆయన తొలిప్రేమ చిత్రం చూసి నటనపై ఆసక్తి పెంచుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

    నితిన్ వయసు ఎంత?

    నితిన్ వయసు 41 సంవత్సరాలు

    నితిన్ ముద్దు పేరు ఏంటి?

    నితిన్ రెడ్డి

    నితిన్ ఎత్తు ఎంత?

    5'9"(174cm)

    నితిన్ అభిరుచులు ఏంటి?

    డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం

    నితిన్ ఏం చదువుకున్నారు?

    ఇంజనీరింగ్

    నితిన్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    హైదరాబాద్‌లోని రత్న జూనియర్ కాలేజ్‌లో ఇంటర్, Shadan College of Engineering and Technology ఇంజనీరింగ్ చదివాడు.

    నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    నితిన్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    30 సినిమాల్లో నటించాడు

    నితిన్ In Sun Glasses

    నితిన్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Description of the image
    Editorial List
    త్రివిక్రమ్ హిట్ చిత్రాలు
    త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల జాబితా ఇదేEditorial List
    త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల జాబితా ఇదే
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితాEditorial List
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితా
    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితాEditorial List
    పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమాల జాబితా

    నితిన్ తల్లిదండ్రులు ఎవరు?

    సుధాకర్ రెడ్డి, విద్యారెడ్డి

    నితిన్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    సూధాకర్ రెడ్డి ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యాపారాలు చేస్తున్నారు. విద్యారెడ్డి హోమ్ మేకర్

    నితిన్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    నితిన్ సోదరి పేరు నిఖితా రెడ్డి. ఈమె పలు చిత్రాలను నిర్మించింది.

    నితిన్ పెళ్లి ఎప్పుడు అయింది?

    శాలిని కందుకూరితో 2020లో పెళ్లి జరిగింది.

    నితిన్ కు పిల్లలు ఎంత మంది?

    ఒక అబ్బాయి

    నితిన్ Family Pictures

    నితిన్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నితిన్ సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా అతని యూనిక్ యాక్టింగ్ స్టైల్‌ గుర్తింపునిచ్చింది.

    నితిన్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో నితిన్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నితిన్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    నితిన్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా జయం చిత్రంలో రవి, ఇష్క్ సినిమాలో కార్తిక్, శ్రీ ఆంజనేయం సినిమాలో హనుమాన్ భక్తుడిగా మంచి గుర్తింపు లభించింది.

    నితిన్ రెమ్యూనరేషన్ ఎంత?

    నితిన్ ఒక్కో చిత్రానికి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    నితిన్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    ఆలుగడ్డ కర్రీ

    నితిన్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నితిన్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌

    నితిన్ ఫెవరెట్ సినిమా ఏది?

    నితిన్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, రెడ్

    నితిన్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్

    నితిన్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్ కోహ్లీ, ధోని

    నితిన్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.50 కోట్లు

    నితిన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.6మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

    నితిన్ సోషల్‌ మీడియా లింక్స్‌

    నితిన్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్ ఫేర్

      జయం, శ్రీఆంజనేయం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు.

    నితిన్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    నితిన్ నటించిన చిన్నాదాన నీకోసం చిత్రంలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం వివాదాస్పదమైంది.
    నితిన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నితిన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree