• TFIDB EN
  • నితిన్
    ప్రదేశం: నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
    నితిన్ తెలుగులో హీరోగా మంచి గుర్తింపు పొందాడు. 1983, మార్చి 30న జన్మించాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో ఫిల్మ్ డిస్టిబ్యూటర్ కావడంతో ఎప్పుడు వారింట్లో సినిమా సందడి కనిపించేది. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఆయన తొలిప్రేమ చిత్రం చూసి నటనపై ఆసక్తి పెంచుకున్నాని పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.
    Description of the image
    Editorial List
    హాట్‌ స్టార్‌లో ఈ టాప్ హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు తెలుసా?
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన  ఈ సినిమాల గురించి మీకు తెలుసా?Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?
    నితిన్ టాప్ 10 కామెడీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలుEditorial List
    నితిన్ టాప్ 10 కామెడీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు
    10 Best Movies Of Nithin: నితిన్‌ హీరోగా చేసిన టాప్‌-10 అత్యుత్తమ చిత్రాలు Editorial List
    10 Best Movies Of Nithin: నితిన్‌ హీరోగా చేసిన టాప్‌-10 అత్యుత్తమ చిత్రాలు

    నితిన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నితిన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree