• TFIDB EN
  • పి. సుశీల
    ప్రదేశం: విజయనగరం, భారతదేశం (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉంది)
    పి.సుశీల.. తెలుగు ప్రజలు గర్వించదగ్గ నేపథ్య గాయకుల్లో ఒకరు. ఆమె తన 40 ఏళ్ల మ్యూజిక్ కెరీర్‌లో 50వేలకు పైగా పాటలు ఆలపించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషల్లో పాటలు మాధుర్యంగా పాడారు. బాష ఏదైన తన కంఠస్వరంతో స్పష్టమైన భావాన్ని పలికించేది. తెలుగులో కన్నతల్లి(పెట్రా థాయ్) చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా పరిచయమైంది.1960 నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు దక్షిణ భారత దేశ భాషల్లో ప్రధాన గాయనిగా అవతరించారు. 1985 తర్వాత ఆమె సినిమా ఆఫర్లు తగ్గించుకుని భక్తి మార్గం వైపు మళ్లారు.
    పి. సుశీల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పి. సుశీల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree