
మోహన్ లాల్
జననం : మే 21 , 1960
ప్రదేశం: ఎలంతూర్, కేరళ, భారతదేశం
మోహన్ లాల్‌గా సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన మోహన్‌లాల్ విశ్వనాథన్ మళయాలం సినిమాల్లో పనిచేస్తుంటారు. నటుడిగా, దర్శకుడిగా, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్‌గా, ప్లే బ్యాక్ సింగర్‌గా, నిర్మాతగా ఆయన రాణిస్తుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 400కు పైగా సినిమాలు చేశారు. సినిమా రంగానికి మోహన్‌లాల్ చేసిన కృషికి గాను భారత అత్యన్నత పురస్కారాలలైన పద్మ శ్రీ(2001లో), పద్మ భూషణ్(2019)లను అందుకున్నారు. ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందిన తొలి నటుడిగా నిలిచారు.

కన్నప్ప
25 ఏప్రిల్ 2025 న విడుదలైంది

బరోజ్
25 డిసెంబర్ 2024 న విడుదలైంది

మనోరతంగల్
15 ఆగస్టు 2024 న విడుదలైంది

మలైకోట్టై వాలిబన్
25 జనవరి 2024 న విడుదలైంది

నెరు
21 డిసెంబర్ 2023 న విడుదలైంది
.jpeg)
జైలర్
10 ఆగస్టు 2023 న విడుదలైంది

మాన్స్టర్
21 అక్టోబర్ 2022 న విడుదలైంది

బందోబస్త్
20 సెప్టెంబర్ 2019 న విడుదలైంది
.jpeg)
లూసిఫర్
28 మార్చి 2019 న విడుదలైంది

ఒడియన్
14 డిసెంబర్ 2018 న విడుదలైంది
.jpeg)
పులి జూదం
27 అక్టోబర్ 2017 న విడుదలైంది
మోహన్ లాల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే మోహన్ లాల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.