పంజా వైష్ణవ్ తేజ్
ప్రదేశం: హైదరాబాద్
పంజా వైష్ణవ్ తేజ్ తెలుగు సినిమా నటుడు. ఉప్పెన(2020) సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి కంటే ముందు వైష్ణవ్ తేజ్.. జానీ, శంకర్ దాదా MBBS, ‘అందరివాడు’ చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు. ప్రముఖ తెలుగు నటుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు. ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిడంతో వైష్ణవ్ తేజ్‌కు అవకాశాలు క్యూకట్టాయి. ఈ చిత్రంలో అతని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కొండపొలం(2021), రంగ రంగవైభవంగా(2023) వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వైష్ణవ్ తేజ్ హైదరాబాదులోని నలంద పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు సెయింట్ మేరీస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు
పంజా వైష్ణవ్ తేజ్ వయసు ఎంత?
వైష్ణవ్ తేజ్ వయసు 29 సంవత్సరాలు
పంజా వైష్ణవ్ తేజ్ ముద్దు పేరు ఏంటి?
వైైష్ణవ్
పంజా వైష్ణవ్ తేజ్ ఎత్తు ఎంత?
6'0"(182cm)
పంజా వైష్ణవ్ తేజ్ అభిరుచులు ఏంటి?
సినిమాలు చూడటం, స్మిమ్మింగ్
పంజా వైష్ణవ్ తేజ్ ఏం చదువుకున్నారు?
డిగ్రీ
పంజా వైష్ణవ్ తేజ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
St. Mary's College, Hyderabad
పంజా వైష్ణవ్ తేజ్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. అతనికి ఎలాంటి రిలేషన్ షిప్స్ లేవు.
పంజా వైష్ణవ్ తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
పంజా వైష్ణవ్ తేజ్ Childhood Images
పంజా వైష్ణవ్ తేజ్ In Sun Glasses
పంజా వైష్ణవ్ తేజ్ With Pet Dogs
పంజా వైష్ణవ్ తేజ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Panja Vaisshnav Tej Viral Video
Editorial List
క్రిష్ జాగర్లమూడి హిట్ సినిమాల జాబితా
Editorial List
క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితా
ఆదికేశవ
రంగ రంగ వైభవంగా
కొండ పొలం
ఉప్పెన
అందరివాడు
శంకర్ దాదా MBBS
జానీ
పంజా వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు ఎవరు?
వైష్ణవ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనళ్లుడు. అతని తల్లిదండ్రుల పేర్లు విజయ దుర్గ, శివ ప్రసాద్
పంజా వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
తండ్రి శివప్రసాద్ బిజినెస్ మ్యాన్ కాగా తల్లి విజయ దుర్గ హోమ్ మేకర్.
పంజా వైష్ణవ్ తేజ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
సాయి ధరమ్ తేజ్, ఈయన తెలుగులో ప్రముఖ హీరో
పంజా వైష్ణవ్ తేజ్ Family Pictures
పంజా వైష్ణవ్ తేజ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
వైష్ణవ్ తేజ్ స్వాగ్, సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా ఉప్పెనతో పాటు కొండపొలం చిత్రంలో అతని నటన గుర్తింపు తెచ్చింది.
పంజా వైష్ణవ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో పంజా వైష్ణవ్ తేజ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
కొండపొలం చిత్రంలో వైష్ణవ్ తేజ్ చేసిన పాత్ర అతనికి మంచి గుర్తింపు అందించింది.
పంజా వైష్ణవ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత?
వైష్ణవ్ తేజ్ ఒక్కో చిత్రానికి రూ.2.5కోట్ల వరకు తీసుకుంటున్నాడు
పంజా వైష్ణవ్ తేజ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్‌వెజ్
పంజా వైష్ణవ్ తేజ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
పంజా వైష్ణవ్ తేజ్ కు ఇష్టమైన నటి ఎవరు?
పంజా వైష్ణవ్ తేజ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం
పంజా వైష్ణవ్ తేజ్ ఫెవరెట్ సినిమా ఏది?
పంజా వైష్ణవ్ తేజ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, వైట్
పంజా వైష్ణవ్ తేజ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
తిరుమల
పంజా వైష్ణవ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
626K ఫాలోవర్లు ఉన్నారు
పంజా వైష్ణవ్ తేజ్ సోషల్ మీడియా లింక్స్
పంజా వైష్ణవ్ తేజ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీలో లేనప్పటికీ.. ఆయన 2024 ఎన్నికల్లో తన మేనమామ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు.
పంజా వైష్ణవ్ తేజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.