• TFIDB EN
  • పవిత్ర గౌడ
    పవిత్ర గౌడ.. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి. 'చత్రిగలు సార్ చత్రిగలు' (2013) చిత్రంతో తెరంగేట్రం చేసింది. '54321' (2016) మూవీలో అంజలి పాత్రలో ఆకట్టుకుంది. నటిగా నాలుగు సినిమాల్లో చేసిన పవిత్ర.. ఫ్యాషన్‌ డిజైనర్‌గానూ గుర్తింపు పొందింది. కన్నడ స్టార్ హీరో దర్శన్‌తో పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించి పవిత్ర ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. రేణుక స్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ అరెస్టు కావడం వివాదస్పదమైంది.

    పవిత్ర గౌడ అభిరుచులు ఏంటి?

    ఫొటోగ్రఫీ, ట్రావెలింగ్‌

    పవిత్ర గౌడ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    పవిత్ర గౌడ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మోడలింగ్‌

    పవిత్ర గౌడ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    పవిత్ర గౌడ, కన్నడ హీరో దర్శన్‌తో కొద్దికాలం సహజీవనం చేసింది. ఆయన మర్డర్ కేసులో అరెస్ట్ కావడంతో ప్రస్తుతం సింగిల్‌గా ఉంటోంది.

    పవిత్ర గౌడ‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    కన్నడలో 2024 వరకూ నాలుగు సినిమాల్లో నటించింది

    పవిత్ర గౌడ In Modern Dress

    Images

    Pavithra Gowda

    పవిత్ర గౌడ Hot Pics

    Images

    Pavithra Gowda Images

    పవిత్ర గౌడ In Ethnic Dress

    Images

    Pavithra Gowda In Ethnic Dress

    పవిత్ర గౌడ In Saree

    Images

    Actress Pavithra Gowda

    Images

    Pavithra Gowda Saree Images

    పవిత్ర గౌడ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Pavithra Gowda

    Viral Videos

    View post on Instagram
     

    Pavithra Gowda Viral Video

    పవిత్ర గౌడ పెళ్లి ఎప్పుడు అయింది?

    పవిత్ర.. సంజయ్‌ సింగ్ అనే వ్యక్తిని గతంలో వివాహం చేసుకుంది. విభేదాలు తలెత్తడంతో వారు విడిపోయారు.

    పవిత్ర గౌడ కు పిల్లలు ఎంత మంది?

    పవిత్రకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఖుషి

    పవిత్ర గౌడ Family Pictures

    Images

    Pavithra Gowda's Daughter Khushi

    Images

    Pavithra Gowda With Her Daughter

    పవిత్ర గౌడ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పవిత్ర గౌడ.. కన్నడలో సాధారణ నటి. అయితే స్టార్‌ హీరో దర్శన్‌తో పదేళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

    తెలుగులో పవిత్ర గౌడ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    54321 (2016)

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన పవిత్ర గౌడ తొలి చిత్రం ఏది?

    చత్రిగలు సార్ చత్రిగలు (2013)

    పవిత్ర గౌడ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    54321 (2016) అంజలి పాత్ర

    నటన కాకుండా పవిత్ర గౌడ కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?

    పవిత్ర గౌడ.. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా గుర్తింపు పొందింది. ప్రత్యేకమైన ట్రెడిషనల్‌ శారీలను తయారు చేయడంలో ఆమెకు ప్రావీణ్యం ఉంది.

    పవిత్ర గౌడ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    దర్శన్‌

    పవిత్ర గౌడ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    కన్నడ, హిందీ, ఇంగ్లీషు

    పవిత్ర గౌడ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌, పింక్‌

    పవిత్ర గౌడ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    పవిత్ర గౌడ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    పవిత్ర గౌడ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    పవిత్ర గౌడ ఆస్తుల విలువ రూ.10-15 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    పవిత్ర గౌడ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    191K ఫాలోవర్లు ఉన్నారు.

    పవిత్ర గౌడ సోషల్‌ మీడియా లింక్స్‌

    పవిత్ర గౌడ కు సంబంధించిన వివాదాలు?

    పవిత్ర గౌడ, దర్శన్ సంబంధాలపై చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామి అనే అభిమాని అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కర్ణాటకలో తీవ్ర వివాదమైంది. ఈ కేసులో పవిత్ర, దర్శన్‌లపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పవిత్రను జైలుకు సైతం తలరించారు.
    పవిత్ర గౌడ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పవిత్ర గౌడ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree