• TFIDB EN
  • పూనమ్ పాండే
    జననం : మార్చి 11 , 1991
    ప్రదేశం: కాన్పూర్, భారతదేశం
    పూనమ్‌ పాండే.. బాలీవుడ్‌కు చెందిన వివాదస్పద నటి. ఢిల్లీలో జన్మించింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో నిలిచింది. నషా (2013) అనే బాలీవుడ్‌ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టింది. 'మాలిని & కో' (2015) తెలుగు ఆడియన్స్‌ను పలకరిచింది. కెరీర్‌లో 9 చిత్రాలు చేసింది. తను చనిపోయినట్లు స్వయంగా ఫేక్‌ ప్రకటన చేసి విమర్శలు మాటగట్టుకుంది.

    పూనమ్ పాండే వయసు ఎంత?

    పూనమ్‌ పాండే వయసు 34 సంవత్సరాలు

    పూనమ్ పాండే ఎత్తు ఎంత?

    5' 6'' (168cm)

    పూనమ్ పాండే అభిరుచులు ఏంటి?

    యోగా, ధ్యానం

    పూనమ్ పాండే సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మోడల్‌

    పూనమ్ పాండే ఫిగర్ మెజర్‌మెంట్స్?

    36-26-34

    పూనమ్ పాండే‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'మాలిని & కో' అనే ఒకేఒక్క ఫిల్మ్‌ చేసింది. కన్నడ, హిందీ భాషలు కలిపి మెుత్తం 9 సినిమాల్లో కనిపించింది.

    పూనమ్ పాండే‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌సిరీస్‌లు చేయలేదు. కానీ ఫియర్‌ ఫ్యాక్టర్‌, లాక్‌ అప్‌ వంటి రియాలిటీ షోలలో పూనమ్‌ పాల్గొంది.

    పూనమ్ పాండే In Bikini

    Images

    Poonam Pandey

    Images

    Poonam Pandey Hot In Bikini

    పూనమ్ పాండే Hot Pics

    Images

    Actress Poonam Pandey

    Images

    Poonam Pandey

    పూనమ్ పాండే అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Poonam Pandey

    Viral Videos

    View post on X

    Poonam Pandey Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Poonam Pandey Hot Insta Reel

    View post on Instagram
     

    Poonam Pandey Insta Reel

    View post on Instagram
     

    Poonam Pandey Reels

    View post on Instagram
     

    Actress Poonam Pandey Hot Reels

    పూనమ్ పాండే తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    శోభనాథ్‌ పాండే, విద్యా పాండే దంపతులకు జన్మించింది.

    పూనమ్ పాండే‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    నీలేష్‌ పాండే అనే సోదరుడు, శ్రద్ధా పాండే అనే సోదరి ఉంది.

    పూనమ్ పాండే పెళ్లి ఎప్పుడు అయింది?

    బాలీవుడ్‌ నిర్మాత శ్యామ్‌ బాంబేతో 2020లో నిశ్చితార్థం చేసుకుంది. అయితే పెళ్లికి రెండు నెలల ముందు అతడిపై పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకుంది.

    పూనమ్ పాండే ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    వివాదస్పద కామెంట్స్‌తో పూనమ్‌ పాండే పాపులర్‌ అయ్యింది.

    పూనమ్ పాండే లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన పూనమ్ పాండే తొలి చిత్రం ఏది?

    పూనమ్ పాండే బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    పూనమ్ పాండే కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పిజ్జా, బర్గర్‌

    పూనమ్ పాండే కు ఇష్టమైన నటుడు ఎవరు?

    పూనమ్ పాండే కు ఇష్టమైన నటి ఎవరు?

    పూనమ్ పాండే ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లీషు

    పూనమ్ పాండే ఫెవరెట్ సినిమా ఏది?

    దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే

    పూనమ్ పాండే ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    పింక్‌, ఎల్లో

    పూనమ్ పాండే ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.7 మిలియన్లు

    పూనమ్ పాండే సోషల్‌ మీడియా లింక్స్‌

    పూనమ్ పాండే కు సంబంధించిన వివాదాలు?

    - 2011 వరల్డ్‌కప్‌ సమయంలో ఇండియా కప్‌ గిలిస్తే సెమీ న్యూడ్‌ ఫొటోలు షేర్‌ చేస్తానని ప్రకటించి పూనమ్‌ వివాదానికి తెరలేపింది. - 2013లో వచ్చిన నషా సినిమాలో పూనమ్‌ బోల్డ్‌గా నటించింది. దీంతో ఆమె పోస్టర్లను కొందరు ఆందోళన కారులు తగలబెట్టారు. - 2024లో పూనమ్‌ పాండే ఫేక్‌ డెత్ పోస్టు కూడా దేశంలో తీవ్ర వివాదానికి కారణమైంది. సర్వైకల్‌ క్యాన్సర్‌తో చనిపోయినట్లు పూనమ్‌ ప్రకటించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    పూనమ్ పాండే వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పూనమ్ పాండే కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree