• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    ప్రభాస్
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం

    రెబల్‌ స్టార్‌గా, పాన్ ఇండియన్‌ స్టార్‌గా పేరు గాంచిన ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న ప.గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ప్రభాస్‌ తన తల్లిదండ్రులకు రెండో సంతానం. అతని ఒక సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. టాలీవుడ్ అగ్ర హీరో కృష్ణంరాజు ప్రభాస్‌కు సొంతం పెద్దనాన్న. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. శ్రీ చైతన్య- హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. Read More


    @2021 KTree