• TFIDB EN
  • ప్రభాస్
    జననం : అక్టోబర్ 23 , 1979
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    రెబల్‌ స్టార్‌గా, పాన్ ఇండియన్‌ స్టార్‌గా పేరు గాంచిన ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23న ప.గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ప్రభాస్‌ తన తల్లిదండ్రులకు రెండో సంతానం. అతని ఒక సోదరుడు ప్రబోధ్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. టాలీవుడ్ అగ్ర హీరో కృష్ణంరాజు ప్రభాస్‌కు సొంతం పెద్దనాన్న. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. శ్రీ చైతన్య- హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
    Read More

    ప్రభాస్ వయసు ఎంత?

    ప్రభాస్ వయసు 45 సంవత్సరాలు

    ప్రభాస్ ముద్దు పేరు ఏంటి?

    యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్

    ప్రభాస్ ఎత్తు ఎంత?

    6'2"(188cm)

    ప్రభాస్ అభిరుచులు ఏంటి?

    వాలీబాల్ ఆడటం, పుస్తకాలు చదవడమంటే ఇష్టం

    ప్రభాస్ ఏం చదువుకున్నారు?

    ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాడు

    ప్రభాస్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    భీమవరంలోని DNR స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత శ్రీచైతన్య కాలేజీ హైదరాబాద్‌లో ఇంటర్ చదివాడు

    ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    టాలీవుడ్ హీరో గోపిచంద్ ప్రభాస్‌కు బెస్ట్ ఫ్రెండ్. అలాగే రామ్‌ చరణ్ కూడా ప్రభాస్‌కు మంచి స్నేహితుడు

    ప్రభాస్ In Sun Glasses

    Images

    Prabhas

    Images

    Actor Prabhas

    ప్రభాస్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Prabhas

    Description of the image
    Editorial List
    కొరటాల శివ హిట్ చిత్రాలు
    కొరటాల శివ సినిమాల జాబితాEditorial List
    కొరటాల శివ సినిమాల జాబితా
    నాగ్ అశ్విన్ సినిమాల జాబితాEditorial List
    నాగ్ అశ్విన్ సినిమాల జాబితా
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితాEditorial List
    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్‌ సినిమాల జాబితా

    ప్రభాస్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    ప్రభాస్ ప్రముఖ తెలుగు నటుడు కృష్ణంరాజు గారి తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు. ప్రభాస్ తల్లి పేరు శివకుమారి. సూర్యనారాయణ రాజు పలు చిత్రాలను నిర్మించారు. ప్రభాస్‌కు ఒక సోదరుడు ప్రభోద్, చెల్లెలు ప్రగతి ఉన్నారు. ప్రభాస్ అన్న పేరు ప్రమోద్, చెల్లెలు పేరు ప్రగతి

    ప్రభాస్ Family Pictures

    Images

    Prabhas Parents

    Images

    Prabhas Family

    ప్రభాస్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ప్రభాస్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా బాహుబలిచిత్రంలో అతని నటన పాన్‌ ఇండియా స్టార్‌ను చేసింది.

    ప్రభాస్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో ప్రభాస్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    వర్షంసినిమా ప్రభాస్‌కు తొలి హిట్‌ను అందించడంతో పాటు యూత్‌లో ఫాలోయింగ్‌ తెచ్చిపెట్టింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రభాస్ తొలి చిత్రం ఏది?

    ప్రభాస్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ప్రభాస్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా బాహుబలి చిత్రంలో అమరేంద్ర బాహుబలిక్యారెక్టర్ ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది

    ప్రభాస్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Stage

    ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత?

    ప్రభాస్ ఒక్కో చిత్రానికి రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    ప్రభాస్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్ బిర్యాని

    ప్రభాస్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ప్రభాస్ కు ఇష్టమైన నటి ఎవరు?

    ప్రభాస్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    ప్రభాస్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    ప్రభాస్ ఫెవరెట్ సినిమా ఏది?

    ప్రభాస్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్

    ప్రభాస్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్

    ప్రభాస్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Rolls Royce Phantom, Rolls Royce Ghost, Jaguar XJL, BMW X5, Lamborghini Aventador Roadster, Range Rover SV Autobiography

    ప్రభాస్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.500కోట్లు

    ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    12.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    ప్రభాస్ సోషల్‌ మీడియా లింక్స్‌

    ప్రభాస్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • మిర్చి చిత్రానికి ఉత్తమ నటుడిగా ప్రభాస్ నంది అవార్డు అందుకున్నాడు. బాహుబలి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా పురస్కారం అందుకున్నాడు. అలాగే ప్రతిష్టాత్మక రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు అందుకున్న రెండో భారతీయ నటుడు ప్రభాస్. అంతకుముందు రాజ్ కపూర్ అందుకున్నారు.

    ప్రభాస్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    ప్రభాస్‌కు ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం లేకున్నా ఆయన పెదనాన్న కృష్ణంరాజు బీజేపీలో ఎంపీగా కేంద్రమంత్రిగా పనిచేశారు.
    ప్రభాస్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రభాస్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree