• TFIDB EN
  • ప్రగ్యా జైస్వాల్
    జననం : జూన్ 24 , 1988
    ప్రగ్యా జైస్వాల్ ప్రముఖ టాలీవుడ్ నటి. ఆమె తెలుగుతో పాటు హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తోంది. మిర్చిలాంటి కుర్రోడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. కంచె, జయ జానకి నాయకా, అఖండ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు ప్రగ్యా మోడలింగ్ చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది.

    ప్రగ్యా జైస్వాల్ వయసు ఎంత?

    ప్రగ్యా జైస్వాల్ వయసు 36 సంవత్సరాలు

    ప్రగ్యా జైస్వాల్ ఎత్తు ఎంత?

    5'7'' (170 cm)

    ప్రగ్యా జైస్వాల్ అభిరుచులు ఏంటి?

    వంట చేయడం అంటే ప్రగ్యా జైస్వాల్‌కు చాలా ఇష్టం

    ప్రగ్యా జైస్వాల్ ఏం చదువుకున్నారు?

    న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసింది.

    ప్రగ్యా జైస్వాల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    ప్రగ్యా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది.

    ప్రగ్యా జైస్వాల్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, పూణే

    ప్రగ్యా జైస్వాల్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-26-34

    ప్రగ్యా జైస్వాల్ In Saree

    Images

    Pragya Jaiswal Latest Images

    Images

    Pragya Jaiswal Latest Images

    ప్రగ్యా జైస్వాల్ Hot Pics

    Images

    Actress Pragya Jaiswal Hot Images in Saree

    Images

    Pragya Jaiswal Hot Images

    ప్రగ్యా జైస్వాల్ In Ethnic Dress

    Images

    Pragya Jaiswal Hot Images In Ethnic Wear

    Images

    Pragya Jaiswal Beautiful Smile

    ప్రగ్యా జైస్వాల్ In Bikini

    Images

    Pragya Jaiswal Images in Bikini

    Images

    Pragya Jaiswal In Bikini

    ప్రగ్యా జైస్వాల్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Pragya Jaiswal Latest Images

    Images

    Pragya Jaiswal

    Insta Hot Reels

    View post on Instagram
     

    Pragya Jaiswal Hot Insta Reel

    View post on Instagram
     

    Pragya Jaiswal Insta Reel

    View post on Instagram
     

    Actress Pragya Jaiswal Hot Reels

    Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!
    Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి! హాట్ క్వీన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెటెస్ట్‌గా థైస్‌ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ థైస్ షోతో చేసిన లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రగ్యా పాపని చూసిన నెటిజన్లు కొంటెగా తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  ప్రగ్యా అందాలు తమకు ఫుల్ కిక్కు ఇస్తున్నాయని కామెంట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ ఫొటోలు కుర్రాళ్లలో మంచి జోష్‌ను ఇస్తున్నాయి. ఫోటోషూట్‌లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటోంది. అఖండ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. తనను తాను నిరూపించుకోవడం కోసం సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ కొంటెది పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ తృప్తిపడుతోంది. ప్రగ్యా పర్సనల్ విషయానికొస్తే.. 1991 జనవరి 12న జన్మించింది. తెలుగులో 2015లో క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది.   హిందీలోనూ టిటూ MBA సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో కంచె తర్వాత నక్షత్రం (2017),  మంచు విష్ణుతో చేసిన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలు విజయం సాధించలేకపోయాయి.   చాలా రోజుల తర్వాత అఖండతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. బ్లాక్‌ బాస్టర్ హిట్లు సాధించినా ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
    ఆగస్టు 20 , 2023
    Daaku Maharaaj Trailer: బాలకృష్ణ మాస్ అవతార్.. ట్రైలర్‌లో ఇది గమనించారా? సంక్రాంతి పండుగకు బాలకృష్ణ సినిమాలు అంటే ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్‌ అన్నట్లుగా మారింది. బాలయ్య నటించిన చిత్రాలు సంక్రాంతి విడుదల కాగానే సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన వీరసింహా రెడ్డి మిక్స్డ్ టాక్‌ను అధిగమించి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈసారి బాలయ్య మరింత క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా డాకు మహారాజ్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదటి నుంచి చాలా ఎక్కువగా ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను పెంచింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ బాలయ్య మాస్ అవతార్‌ను కళ్లకు కట్టింది. రిలీజ్ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ తాజాగా డాకు మహారాజ్ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. మొదట విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, తాజా రిలీజ్ ట్రైలర్ మాత్రం నందమూరి అభిమానులకు మాస్ ట్రీట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌లో బాలకృష్ణ స్క్రీన్‌ ప్రజెన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ డైలాగ్స్ గమనించారా?(Daaku Maharaaj Dialogues) ఈ ట్రైలర్‌లో బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానుల్ని ఉర్రూతలూగించాయి: "ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్.. అయినా కింద పడకుండా అంత మందిని నరికాడంటే అతను మనిషి కాదు.. వైల్డ్ యానిమల్""రాయలసీమ మాలూమ్ హే తెరకు.. ఓ బి మై అడ్డా""ఎవడైనా చదవడంలో మాస్టర్స్ చేస్తాడేమో.. నేను చంపడంలో మాస్టర్స్ చేశా" ఈ మాస్ డైలాగ్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌లో బాలయ్య శివతాండవం లాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. డాకు మహారాజ్ చిత్రానికి బాబి దర్శకత్వం వహించగా, సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. సంక్రాంతికి హిట్ గ్యారంటీ? సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాలు విజయవంతంగా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి కూడా డాకు మహారాజ్ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం రామ్‌ చరణ్ గేమ్ ఛేంజర్, సంక్రాతికి వస్తున్నాం సినిమాలతో పోటీపడాల్సి వస్తోంది. వీటిలో గేమ్‌ ఛేంజర్ తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సంక్రాంతి బరిలో ఈ మూడు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
    జనవరి 10 , 2025
    Sankranthi Movies Telugu: సంక్రాంతికి ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే!  సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. సొంతూళ్లకు టికెట్లు బుక్‌ చేసుకునే పనిలో తెలుగు ప్రజలు బిజీగా ఉన్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఈ సంక్రాంతిని మరింత వినోదాత్మకంగా మార్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సిద్ధమైంది. ప్రేక్షకులను అలరించేందుకు పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు.. గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) రామ్‌ చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం సంక్రాంతి కానుకగా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్నిటికంటే ముందుగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ నటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్‌.జే. సూర్య, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్‌, పాటలు ఆకట్టుకుంటున్నాయి. డాకూ మహారాజ్‌ (Daku Maharaj) నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్‌' ఈ సంక్రాంతికి వినోదాన్ని పంచనుంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్‌ కానుంది. ఇందులో శ్రద్దా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్స్‌గా చేశారు. బాబీ దేవోల్‌, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసేంది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం సమకూర్చారు.  సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) ఈ సంక్రాంతికి రాబోతున్న మరో స్టార్‌ హీరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్‌ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం ‌అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ కుటుంబ కథలో క్రైమ్‌ కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందించారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు.. బచ్చలమల్లి (Bachchala Malli) అల్లరి నరేష్‌ హీరోగా నటించిన తాజా చిత్రం 'బచ్చలమల్లి'. ఈ చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో జనవరి 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుబ్బు మంగాదేవి డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో హనుమాన్‌ బ్యూటీ అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. గతేడాది డిసెంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. నీలి మేఘ శ్యామ (Neeli Megha Shyama) విశ్వదేవ్‌ రాచకొండ, పాయల్‌ రాధా కృష్ణ జంటగా నటించిన చిత్రం 'నీలి మేఘ శ్యామ'. రవి. S. వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆహా వేదికగా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. '35 చిన్న కథ కాదు'లో నటించిన విశ్వదేవ్‌ రాచకొండ ఇందులో లీడ్‌ రోల్‌లో నటించడంతో ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది. 'ఓ ట్రెక్కింగ్‌ యువకుడి జీవితాన్ని ఏ విధంగా మార్చింది' అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.  TitleCategoryLanguagePlatformRelease DateBlack WarrantSeriesHindiNetflixJan 10Legend of FluffyComedy ShowEnglishNetflixJan 07Jerry Springer DocumentaryEnglishNetflixJan 07The unshop 6SeriesEnglishNetflixJan 09Goos BumpsSeriesEnglishNetflixJan 10Sabarmati ReportMovieHindiZee5Jan 10Roadies Double CrossReality ShowEnglishJio CinemaJan 11FocusMovieEnglishAmazonJan 10Shark Tank India 4Reality ShowHindiSonyLIVJan 06
    జనవరి 06 , 2025
    Akhanda 2: ‘అఖండ 2’ లేటెస్ట్‌ ప్రోమోలో ఇది గమనించారా? మతిపోవాల్సిందే! నట సింహం బాలక‌ష్ణ (Balakrishna), యాక్షన్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే.  ఈ సూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్‌గా ‘అఖండ 2’ (Akhanda 2) తెరకెక్కుతోంది. రీసెంట్‌గా ఈ మూవీని  గ్రాండ్‌గా లాంచ్ కూడా చేశారు. దీంతో ఈ మూవీ అప్‌డేట్స్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘అఖండ 2’ నుంచి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది.  వచ్చే దసరాకు రిలీజ్‌.. బాలయ్య - బోయపాటి కాంబోలో రానున్న 'అఖండ 2' (Akhanda 2) రిలీజ్‌కు సంబంధించి మేకర్స్‌ అదిరిపోయే అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ (Release Date) అనౌన్స్ చేస్తూ స్పెషల్‌ పోస్టర్‌, ప్రోమో వీడియోను విడుదల చేశారు. వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌ 25, 2025న ఈ సినిమాను వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. లేటెస్ట్‌ ప్రోమోలో బాలయ్య చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. మూవీ లాంచ్‌ టైమ్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్‌ను ఈ ప్రోమోకు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశారు. దానికి శివుడు తాండవం చేస్తున్నట్లు గ్రాఫిక్స్‌ విజువల్స్‌ చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. https://www.youtube.com/watch?v=5YHy_eEeF2Q&t=2s https://twitter.com/14ReelsPlus/status/1866815552800645122 ‘అఖండ’తో బిగ్గెస్ట్‌ హిట్‌ బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన ‘అఖండ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్​గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. థమన్‌ BGM దెబ్బకు థియేటర్స్​లో సౌండ్​ బాక్స్​లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్​గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  అది బోయపాటికే సాటి.. ఇప్పటివరకు బాలయ్య - బోయపాటి కాంబోలో మూడు చిత్రాలు రాగా అవి సూపర్‌ హిట్‌గా నిలిచాయి. వీరి హిట్‌ జర్నీ 'సింహా' సినిమాతో మెుదలైంది. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటున్నారో ఆ విధమైన కథ, డైలాగ్స్‌తో సినిమా తీసి విజయం సాధించారు బోయపాటి. ఆ తర్వాత వచ్చిన 'లెజెండ్‌', 'అఖండ' చిత్రాలు సైతం ఈ కోవలోనే వచ్చి భారీ విజయాలు సాధించాయి. బాలయ్యకు ఎలాంటి కథలు సెట్‌ అవుతాయి.. పాత్రకు తగ్గట్లు ఆయన్ను ఎలా మౌల్డ్‌ చేయాలన్నది బోయపాటి తెలిసినంతగా మరే డైరెక్టర్‌కు తెలియదని నందమూరి ఫ్యాన్స్‌ అంటుంటారు. అటువంటి ఈ ఇద్దరి కలయికలో నాల్గో చిత్రం వస్తుండటంతో ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. సంక్రాంతి బరిలో బాలయ్య నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ 2025 సంక్రాంతికి థియేటర్స్‌‌‌‌లో రాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఆడియన్స్లో ఆసక్తిని పెంచేశాయి. బాలయ్య కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 109వ చిత్రంగా రూపొందింది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025 జనవరి 12న సినిమా విడుదల కాబోతోంది.  . 
    డిసెంబర్ 11 , 2024

    ప్రగ్యా జైస్వాల్ పెంపుడు కుక్క పేరు?

    Nico

    ప్రగ్యా జైస్వాల్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    ప్రగ్యా తల్లిపేరు సురేఖ జైస్వాల్

    ప్రగ్యా జైస్వాల్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ప్రగ్యాకు ఒక సోదరి ఉంది. ఆమె పేరు ప్రంజుల్ జైస్వాల్

    ప్రగ్యా జైస్వాల్ Family Pictures

    Images

    Pragya Jaiswal Family

    Images

    Actress Pragya Jaiswal's Parents

    ప్రగ్యా జైస్వాల్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో ప్రగ్యా జైస్వాల్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ప్రగ్యా జైస్వాల్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    కంచెచిత్రంలో ఆమె చేసిన సీత క్యారెక్టర్ గుర్తింపు తీసుకొచ్చింది.

    ప్రగ్యా జైస్వాల్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Pragya Jaiswal best stage performance

    ప్రగ్యా జైస్వాల్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Pragya Jaiswal best dialogues

    ప్రగ్యా జైస్వాల్ రెమ్యూనరేషన్ ఎంత?

    ప్రగ్యా ఒక్కో సినిమాకు రూ. 50LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.

    ప్రగ్యా జైస్వాల్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    బర్గర్

    ప్రగ్యా జైస్వాల్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ప్రగ్యా జైస్వాల్ కు ఇష్టమైన నటి ఎవరు?

    ప్రగ్యా జైస్వాల్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, తెలుగు

    ప్రగ్యా జైస్వాల్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, వైట్, రెడ్

    ప్రగ్యా జైస్వాల్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్

    ప్రగ్యా జైస్వాల్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    ప్రగ్యా ఆస్తుల విలువ రూ.10 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

    ప్రగ్యా జైస్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.5 మిలయన్ ఫాలోవర్లు ఉన్నారు.

    ప్రగ్యా జైస్వాల్ సోషల్‌ మీడియా లింక్స్‌

    ప్రగ్యా జైస్వాల్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • జీ తెలుగు అప్సర అవార్డు, సిమా అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డు - 2016

      2016- కంచె చిత్రానికి గాను ఉత్తమ తొలి చిత్ర నటిగా జీ తెలుగు అప్సర అవార్డు, సిమా అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డు, సైమా అవార్డులు పొందింది.

    ప్రగ్యా జైస్వాల్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    డోవ్ షాంపూ, రిలయన్స్ డిజిటల్, బిగ్ బజార్ వద్ద ఫ్యాషన్, డాబర్ వాటిక షాంపూ, దుబాయ్, UAE కోసం మిలీనియం, హైపెర్ మార్కెట్, హెల్త్ డ్రింక్, మలబార్ గోల్డ్ మొదలైన సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేస్తుంది.
    ప్రగ్యా జైస్వాల్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రగ్యా జైస్వాల్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree