ప్రశాంతి తిపిర్నేని
ప్రదేశం: హైదరాబాద్, భారతదేశం
ప్రశాంతి తిపిర్నేని భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత. 2010లో విడుదలైన వేదం చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించారు. బాహుబలి రెండు భాగాలకు రమా రాజమౌళితో కలిసి ఈమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. 42వ సాటర్న్ అవార్డుకు బాహుబలి, 12వ ఏషియన్ ఫిల్మ్ అవార్డుకు బాహుబలి 2 సినిమాలు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో నామినేట్ అయ్యాయి.
ప్రశాంతి తిపిర్నేని వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రశాంతి తిపిర్నేని కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.