• TFIDB EN
  • ప్రియా భవానీ శంకర్
    జననం : డిసెంబర్ 31 , 1989
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    ప్రియా భవానీ శంకర్‌ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్‌. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, న్యూస్‌ రీడర్‌గా కెరీర్ ప్రారంభించారు. 2017లో 'మేయా దమాన్‌' అనే తమిళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కార్తీ హీరోగా చేసిన 'చినబాబు' (2018) మూవీతో తొలిసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. 'కళ్యాణం కమనీయం', 'భీమా', 'రుద్రుడు', 'రత్నం', 'భారతీయుడు 2' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

    ప్రియా భవానీ శంకర్ వయసు ఎంత?

    ప్రియా భవానీ శంకర్‌ వయసు 35 సంవత్సరాలు

    ప్రియా భవానీ శంకర్ ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    ప్రియా భవానీ శంకర్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌

    ప్రియా భవానీ శంకర్ ఏం చదువుకున్నారు?

    బీటెక్‌, ఎంబీఏ

    ప్రియా భవానీ శంకర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    ఇండస్ట్రీలోకి రాకముందు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఇన్ఫోసిస్‌ సంస్థలో వర్క్‌ చేశారు. ఆ తర్వాత న్యూస్‌ రీడర్‌గానూ కొంతకాలం పనిచేశారు.

    ప్రియా భవానీ శంకర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బీఎస్‌ అబ్దుల్‌ రెహమాన్‌ క్రెసెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ & టెక్నాలజీ, తమిళనాడు

    ప్రియా భవానీ శంకర్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    ప్రియా భవానీ శంకర్ తన కాలేజీ రోజుల్లో రాజవేల్‌ రాజ్‌తో ప్రేమలో ఉన్నానని చాలా కాలం క్రితం వెల్లడించింది. ఆమె చాలా రోజుల నుంచి అతనితో రిలేషన్ షిప్‌లో ఉంది. వచ్చే ఏడాది 2025లో వీరిద్దరు పెళ్లి బంధం ద్వారా ఒకటి కానున్నట్లు సమాచారం.

    ప్రియా భవానీ శంకర్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    36-24-36

    ప్రియా భవానీ శంకర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో చినబాబు, కళ్యాణం కమనీయం, భీమా, రుద్రుడు (డబ్బింగ్‌), రత్నం(డబ్బింగ్‌), భారతీయుడు 2 చిత్రాల్లో ప్రియా భవానీ నటించింది. తమిళంలో మరో 17 సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.

    ప్రియా భవానీ శంకర్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    టైమ్ ఎన్నా బాస్‌, విక్టిమ్‌, ధూత(తెలుగు సిరీస్‌)

    ప్రియా భవానీ శంకర్ In Saree

    Images

    Priya Bhavani Shankar In Saree

    Images

    Priya Bhavani Shankar Images In Saree

    ప్రియా భవానీ శంకర్ In Ethnic Dress

    Images

    Priya Bhavani Shankar Images in Ethnic Wear

    Images

    Actress Priya Bhavani Shankar

    ప్రియా భవానీ శంకర్ Hot Pics

    Images

    Priya Bhavani Shankar Hot Images

    Images

    Actress Priya Bhavani Shankar

    ప్రియా భవానీ శంకర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Priya Bhavani Shankar

    ప్రియా భవానీ శంకర్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    శివ శంకర్ అనే సోదరుడు ఉన్నాడు.

    ప్రియా భవానీ శంకర్ Family Pictures

    Images

    Priya Bhavani Shankar Parents

    Images

    Priya Bhavani Shankar With Her Mother

    ప్రియా భవానీ శంకర్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    ప్రియా భవానీ శంకర్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    ప్రియా భవానీ శంకర్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.కోటి వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.

    ప్రియా భవానీ శంకర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యాని

    ప్రియా భవానీ శంకర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ప్రియా భవానీ శంకర్ కు ఇష్టమైన నటి ఎవరు?

    ప్రియా భవానీ శంకర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తమిళం, హిందీ, ఇంగ్లీషు

    ప్రియా భవానీ శంకర్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    ప్రియా భవానీ శంకర్ ఫెవరెట్ సినిమా ఏది?

    ముగవరీ (2000)

    ప్రియా భవానీ శంకర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    ప్రియా భవానీ శంకర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    ప్రియా భవానీ శంకర్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    విరాట్‌ కోహ్లీ

    ప్రియా భవానీ శంకర్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    గ్రీస్‌

    ప్రియా భవానీ శంకర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3.7 మిలియన్లు

    ప్రియా భవానీ శంకర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    ప్రియా భవానీ శంకర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • విజయ్‌ టెలివిజన్‌ అవార్డ్స్‌ - 2015

      తమిళంలో వచ్చిన 'కల్యాణం ముదల్ కాదల్ వరై' షోకు గాను బెస్ట్‌ ఫైండ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకుంది

    ప్రియా భవానీ శంకర్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    ఇండియన్‌ ఫ్లవర్‌ లెగ్గింగ్స్‌తో పాటు పలు వస్త్ర దుకాణాల ప్రమోషన్‌ యాడ్స్‌లో ప్రియా భవానీ నటించింది.
    ప్రియా భవానీ శంకర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రియా భవానీ శంకర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree