ప్రియదర్శి పులికొండ
ప్రదేశం: ఖమ్మం
ప్రియదర్శి పులికొండ టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు, హీరో. హైదరాబాద్‌లో జన్మించారు. 'టెర్రర్' (2016) సినిమాతో తెరంగేట్రం చేశారు. 'పెళ్ళి చూపులు' (2016) మూవీలో హీరో ఫ్రెండ్ కౌషిక్‌గా కనిపించి పాపులర్ అయ్యారు. అర్జున్ రెడ్డి, మల్లేశం, జాతిరత్నాలు, బలగం, ఓం భీమ్ బుష్ చిత్రాలతో స్టార్ నటుడిగా గుర్తింపు సంపాదించారు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకు 51 చిత్రాల్లో ప్రియదర్శి నటించారు.
ప్రియదర్శి పులికొండ వయసు ఎంత?
ప్రియదర్శి పులికొండ వయసు 35 సంవత్సరాలు
ప్రియదర్శి పులికొండ ముద్దు పేరు ఏంటి?
దర్శి
ప్రియదర్శి పులికొండ ఎత్తు ఎంత?
6 Feet (182 cm)
ప్రియదర్శి పులికొండ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, సినిమాలు చూడటం
ప్రియదర్శి పులికొండ ఏం చదువుకున్నారు?
ఎంఎస్సీ, మాస్ కమ్యూనికేషన్స్
ప్రియదర్శి పులికొండ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
ఎం.ఎన్.ఆర్ డిగ్రీ & పీజీ కాలేజ్, హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ
ప్రియదర్శి పులికొండ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో 2024 వరకూ 51 చిత్రాల్లో ప్రియదర్శి నటించారు. హీరోగా, కమెడియన్‌గా, కథానాయకుడి ఫ్రెండ్ క్యారెక్టర్లలో కనిపించి మంచి గుర్తింపు సంపాదించాడు.
ప్రియదర్శి పులికొండ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
లూజర్, స్టోరీ డిస్కషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, సేవ్ ది టైగర్స్, సేవ్ ది టైగర్స్ 2 సిరీస్‌లలో ప్రియదర్శి నటించారు.
ప్రియదర్శి పులికొండ In Sun Glasses
ప్రియదర్శి పులికొండ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
Editorial List
Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
Editorial List
List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
Editorial List
మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
Editorial List
Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్ చిత్రాలు!
సారంగపాణి జాతకం
ఉత్సవం
35
డార్లింగ్
ఓం భీమ్ బుష్
సేవ్ ది టైగెర్స్ S2
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి
హాయ్ నాన్న
సేవ్ ది టైగర్స్ S1
బలగం
గుర్తుందా శీతాకాలం
ఓకే ఒక జీవితం
ప్రియదర్శి పులికొండ తల్లిదండ్రులు ఎవరు?
పులికొండ సుబ్బాచారి, జయలక్ష్మి దంపతులకు 1989 ఆగస్టు 26న ప్రియదర్శి జన్మించారు.
ప్రియదర్శి పులికొండ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
ప్రియదర్శి తండ్రి సుబ్బాచారి ఉస్మానియా విశ్వవిద్యాలంలో ప్రొఫెసర్‌గా చేశారు. తెలంగాణ నేపథ్యంలో 'మాదిగ కొలుపు', 'రేవు తిరగబడితే' రెండు నవలలు కూడా రాశారు. తల్లి జయలక్ష్మి పది సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసి తర్వాత వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు.
ప్రియదర్శి పులికొండ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ప్రియదర్శికి ఓ సోదరి ఉంది. ఆమె నావికాదళంలో లెఫ్టినెంట్ కామండర్‌గా పని చేస్తోంది.
ప్రియదర్శి పులికొండ పెళ్లి ఎప్పుడు అయింది?
2018లో ప్రియదర్శికి మ్యారేజ్ అయ్యింది. హైదరాబాద్ యూనివర్శిటీలో తనకు సీనియర్ అయిన రిచాను పెళ్లి చేసుకున్నారు. ఆగ్రాలోని బృందావనం రిచా స్వస్థలం.
ప్రియదర్శి పులికొండ Family Pictures
ప్రియదర్శి పులికొండ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
పెళ్లి చూపులు' (2016) సినిమాతో ప్రియదర్శి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇందులో అతను చెప్పిన 'నా చావు నేను చస్తా నీకెందుకు' అన్న డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది.
ప్రియదర్శి పులికొండ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
టెర్రర్(2016)
తెలుగులో ప్రియదర్శి పులికొండ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
పెళ్లి చూపులు' (2016)
ప్రియదర్శి పులికొండ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
మల్లేశంచిత్రంలోని పాత్ర అతడి కెరీర్‌లో అత్యుత్తమమైనది.
ప్రియదర్శి పులికొండ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
ప్రియదర్శి పులికొండ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
ప్రియదర్శి పులికొండ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు రూ.60-80 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ప్రియదర్శి పులికొండ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హైదరాబాది దమ్ బిర్యానీ
ప్రియదర్శి పులికొండ కు ఇష్టమైన నటుడు ఎవరు?
ప్రియదర్శి పులికొండ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
ప్రియదర్శి పులికొండ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
ప్రియదర్శి పులికొండ ఫెవరెట్ సినిమా ఏది?
ప్రియదర్శి పులికొండ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, వైట్
ప్రియదర్శి పులికొండ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
ప్రియదర్శి పులికొండ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
ప్రియదర్శి పులికొండ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
గోవా
ప్రియదర్శి పులికొండ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
ప్రియదర్శి ఆస్తుల విలువ రూ.20-30 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
ప్రియదర్శి పులికొండ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
921K ఫాలోవర్లు ఉన్నారు.
ప్రియదర్శి పులికొండ సోషల్ మీడియా లింక్స్
ప్రియదర్శి పులికొండ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
2nd ఐఫా ఉత్సవం - 2016
'పెళ్లి చూపులు' చిత్రానికి ఉత్తమ కమెడియన్‌గా ఎంపికయ్యారు
సైమా అవార్డ్ - 2017
'పెళ్లి చూపులు' చిత్రానికి ఉత్తమ కమెడియన్‌గా అవార్డ్ తీసుకున్నారు
జీ సినీ అవార్డ్స్ - 2020
'బ్రోచెవారెవరురా' మూవీకి ఉత్తమ హాస్య నటుడిగా ఎంపికయ్యారు
ప్రియదర్శి పులికొండ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రియదర్శి పులికొండ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.