• TFIDB EN
  • ప్రియమణి
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
    ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. ఎవరే అతగాడు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. యమదొంగ సినిమాలో జూ. ఎన్టీఆర్ సరసన నటించి గుర్తింపు పొందింది. మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లోనూ ప్రధాన పాత్రల్లో నటించింది.

    ప్రియమణి వయసు ఎంత?

    ప్రియమణి వయసు 40 సంవత్సరాలు

    ప్రియమణి ముద్దు పేరు ఏంటి?

    పిల్లు (Pillu)

    ప్రియమణి ఎత్తు ఎంత?

    5' 6'' (168cm)

    ప్రియమణి అభిరుచులు ఏంటి?

    పాటలు వినడం, డ్యాన్స్‌ చేయడం

    ప్రియమణి ఏం చదువుకున్నారు?

    బీఏ సైకాలజీ

    ప్రియమణి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    శ్రీ అరబిందో మెమోరియల్‌ స్కూల్‌, బెంగళూరు బిషప్‌ కాటన్‌ ఉమెన్స్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌, బెంగళూరు

    ప్రియమణి రిలేషన్‌లో ఉంది ఎవరు?

    నటులు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబులతో ప్రియమణి రిలేషన్‌లో ఉన్నట్లు గతంలో రూమర్లు వచ్చాయి.

    ప్రియమణి ఫిగర్ మెజర్‌మెంట్స్?

    36-26-34

    ప్రియమణి‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 24 చిత్రాల్లో ప్రియమణి నటించింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలు కలుపుకుంటే ఆమె 67కు పైగా చిత్రాల్లో నటించారు.

    ప్రియమణి‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    ది ఫ్యామిలీ మ్యాన్‌, హిస్‌ స్టోరీ, సర్వం శక్తి మయం వంటి వెబ్‌సిరీస్‌లలో ప్రియమణి నటించింది. అలాగే ఢీ, డ్యాన్స్‌ కేరళ డ్యాన్స్‌, కామెడీ స్టార్స్‌ వంటి బుల్లితెర షోలలో జడ్జిగానూ చేసింది.

    ప్రియమణి In Ethnic Dress

    ప్రియమణి In Modern Dress

    ప్రియమణి With Pet Dogs

    ప్రియమణి In Saree

    ప్రియమణి In Bikini

    ప్రియమణి Hot Pics

    ప్రియమణి Childhood Images

    ప్రియమణి అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Insta Hot Reels

    View post on Instagram
     

    Priyamani's Hot Insta Reel

    Good movies to watch on aha:  ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!Editorial List
    Good movies to watch on aha: ఆహాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్న సినిమాలు ఇవే!

    ప్రియమణి పెంపుడు కుక్క పేరు?

    మోచా

    ప్రియమణి తల్లిదండ్రులు ఎవరు?

    వాసుదేవన్‌ మణి అయ్యర్‌, లతామణి అయ్యర్‌ దంపతులకు ప్రియమణి జన్మించింది. తండ్రి వాసుదేవన్‌ గతంలో ప్లాంటేషన్‌ బిజినెస్‌ చేశారు. తల్ల లతామణి నేషనల్‌ లెవల్‌ బాడ్మింటన్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందారు.

    ప్రియమణి‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ప్రియమణికి ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. బ్రదర్‌ పేరు వైశాఖ్‌ (ఎంటర్‌ప్రెన్యూర్‌).

    ప్రియమణి పెళ్లి ఎప్పుడు అయింది?

    ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేసే ముస్తఫా రాజ్‌ను ప్రియమణి.. 2017 ఆగస్టు 23న వివాహం చేసుకుంది.

    ప్రియమణి Family Pictures

    ప్రియమణి ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పెళ్లైన కొత్తలో, యమదొంగచిత్రాల ద్వారా ప్రియమణి తెలుగులో పాపులర్‌ అయ్యారు.

    ప్రియమణి లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2003లో టాలీవుడ్‌లో వచ్చిన 'ఎవరే అతగాడు' చిత్రం ద్వారా ప్రియమణి హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

    తెలుగులో ప్రియమణి ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    తెలుగులో తొలి హిట్‌ 'పెళ్లైన కొత్తలో' (2006) చిత్రం ద్వారా లభించింది.

    ప్రియమణి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    2007లో వచ్చిన 'పరుతివీరన్‌ ' (తమిళం) చిత్రంలో పోషించిన ముత్తజాగు పాత్ర ఆమె కెరీర్‌లో అత్యుత్తమమైనది.

    ప్రియమణి బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    ప్రియమణి బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    ప్రియమణి రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకూ డిమాండ్‌ చేస్తోంది.

    ప్రియమణి కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చికెన్‌ బిర్యాని

    ప్రియమణి కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ప్రియమణి కు ఇష్టమైన నటి ఎవరు?

    ప్రియమణి ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీషు

    ప్రియమణి ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌, పింక్‌

    ప్రియమణి ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    ప్రియమణి వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Audi A3 Mercedes Benz GLS 350 d Skoda

    ప్రియమణి ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    ప్రియమణి ఆస్తుల విలువ రూ.57 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    ప్రియమణి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.2 మిలియన్లు

    ప్రియమణి సోషల్‌ మీడియా లింక్స్‌

    ప్రియమణి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌, ఫిల్మ్‌ఫేర్‌, విజయ్‌ అవార్డ్స్‌ - 2007

      2007లో 'పరుతివీరన్‌' చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డ్‌, ఫిల్మ్‌ఫేర్‌, విజయ్‌ అవార్డ్స్‌ అందుకుంది.

    • ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు - 2008

      2008లో తిరక్కత (మలయాళం) మూవీకి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకుంది.

    • ఫిల్మ్‌ఫేర్‌, సైమా అవార్డ్స్‌ - 2012

      2012లో చారులత చిత్రానికి గాను కన్నడలో ఫిల్మ్‌ఫేర్‌, సైమా అవార్డ్స్‌ దక్కించుకుంది.

    • ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్‌ - 2020

      2020లో ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌కు గాను ఉత్తమ నటిగా (క్రిటిక్స్ ఛాయిస్‌) ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్‌ అందుకుంది.

    ప్రియమణిపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    ముస్తాఫాను ప్రియమణి చట్టవిరుద్దంగా పెళ్లి చేసుకుందని అతడి మెుదటి భార్య కోర్టుకు వెళ్లడం వివాదానికి దారితీసింది.

    ప్రియమణి ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    ఆచి మసాలా, టాటా ప్లే, లజ్జ ఐస్‌క్రీమ్‌, టాటా చిల్లి పౌడర్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో ప్రియమణి చేసింది.
    ప్రియమణి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రియమణి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree