
ప్రియాంక దత్
జననం : డిసెంబర్ 19 , 1984
ప్రదేశం: విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
ప్రియాంక దత్.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత. దిగ్గజ ప్రొడ్యూసర్ అశ్వని దత్ కుమార్తె అయిన ప్రియాంక.. 20 ఏళ్ల వయసులోనే నిర్మాతగా మారారు. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను 2015లో ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. వారికి రిషి అనే కుమారుడు ఉన్నాడు. బాణం, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు, కల్కి హిట్ చిత్రాలను ప్రియాంక దత్ నిర్మించారు.
ప్రియాంక దత్ వయసు ఎంత?
39 సంవత్సరాలు (2024)
ప్రియాంక దత్ అభిరుచులు ఏంటి?
రీడింగ్ బుక్స్, వాచింగ్ మూవీస్
ప్రియాంక దత్ ఏం చదువుకున్నారు?
ఫిల్మ్ మేకింగ్ కోర్స్
ప్రియాంక దత్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అమెరికా
ప్రియాంక దత్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
నిర్మాతగా 11 చిత్రాలు నిర్మించింది.
ప్రియాంక దత్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
కుమారి శ్రీమతి' వెబ్‌సిరీస్‌ను నిర్మించింది.
ప్రియాంక దత్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్

అన్ని మంచి శకునములే
18 మే 2023 న విడుదలైంది
.jpeg)
మెయిల్
12 జనవరి 2021 న విడుదలైంది

మహానటి
09 మే 2018 న విడుదలైంది

ఎవడే సుబ్రమణ్యం
21 మార్చి 2015 న విడుదలైంది
ప్రియాంక దత్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
ప్రముఖ నిర్మాతసి. అశ్వని దత్, వినయ కుమారి దంపతులకు 1984 డిసెంబర్ 19న ప్రియాంత దత్ జన్మించింది.
ప్రియాంక దత్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. స్వప్న దత్, స్రవంతి దత్. స్వప్న దత్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రియాంక దత్ పెళ్లి ఎప్పుడు అయింది?
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్‌ను 2015లో ప్రియాంక దత్ పెళ్లి చేసుకున్నారు.
ప్రియాంక దత్ కు పిల్లలు ఎంత మంది?
ప్రియాంకకు ఓ బాబు ఉన్నాడు. పేరు రిషి.
ప్రియాంక దత్ Family Pictures
ప్రియాంక దత్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
20 ఏళ్లకే నిర్మాతగా మారి ప్రియాంక పాపులర్ అయ్యారు.
ప్రియాంక దత్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
త్రీ ఎంజెల్స్ స్టూడియో పేరుతో వైజయంతీ మూవీస్ కింద సబ్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి.. 'బాణం' (2009)తో ప్రియాంక దత్ నిర్మాతగా మారారు.
తెలుగులో ప్రియాంక దత్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
బాణం(2009)
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రియాంక దత్ తొలి చిత్రం ఏది?
కల్కి(2024)
ప్రియాంక దత్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
ప్రియాంక దత్ కు ఇష్టమైన నటి ఎవరు?
ప్రియాంక దత్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
ప్రియాంక దత్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
ప్రియాంక దత్ ఫెవరెట్ సినిమా ఏది?
ప్రియాంక దత్ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు
ప్రియాంక దత్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
ప్రియాంక దత్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
ప్రియాంక దత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
39.4K ఫాలోవర్లు ఉన్నారు.
ప్రియాంక దత్ సోషల్ మీడియా లింక్స్
ప్రియాంక దత్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
పొలిటికల్‌గా ప్రియాంక్ దత్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ, ఆమె తండ్రి టీడీపీ పార్టీ సానుభూతిపరుడుగా ఉన్నారు.
ప్రియాంక దత్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రియాంక దత్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.