
ఆర్. వేల్‌రాజ్
జననం : అక్టోబర్ 21 , 1969
ప్రదేశం: మదురై, తమిళనాడు, భారతదేశం
ఆర్. వెల్‌రాజ్ తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. 1969 అక్టోబర్ 21న తమిళనాడులోని మధురైలో జన్మించారు. '23rd మార్చి 1931: షాహిద్' అనే హిందీ ఫిల్మ్‌తో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ మెుదలుపెట్టారు. తమిళ చిత్రం 'పొల్లాధవన్' (2007)తో సినిమాటోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'వేలైల్లా పట్టధారి' (తెలుగులో రఘువరన్ బీటెక్) సినిమాను రూపొందించి డైరెక్టర్‌గానూ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత డైరెక్ట్ చేసిన 'తంగ మగన్' (నవ మన్మథుడు) కూడా సక్సెస్ కావడంతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించాడు. ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్‌గా ఆర్. వెల్‌రాజ్ వర్క్ చేస్తున్నారు. 42 చిత్రాలకు ఆయన కెమెరామెన్‌గా పని చేశారు.

విదుతలై పార్ట్ 1
31 మార్చి 2023 న విడుదలైంది

అనెల్ మేలే పానీ తూలీ
18 నవంబర్ 2022 న విడుదలైంది

చిన్నబాబు
13 జూలై 2018 న విడుదలైంది

రఘువరన్ బి.టెక్
18 జూలై 2014 న విడుదలైంది

NH4
19 ఏప్రిల్ 2013 న విడుదలైంది
.jpeg)
3
30 మార్చి 2012 న విడుదలైంది

జర్నీ
16 సెప్టెంబర్ 2011 న విడుదలైంది

పందెం కొల్లు
14 జనవరి 2011 న విడుదలైంది
ఆర్. వేల్‌రాజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఆర్. వేల్‌రాజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.