
రాశి సింగ్
జననం : జనవరి 05 , 1999
రాశి సింగ్ తెలుగు సినిమా నటి, మోడల్. చిన్నప్పటి నుంచి నటన పై ఆసక్తితో పలు హిందీ సీరియల్స్‌లో పాత్రలు చూసి వాటిని రోజూ అద్దం ముందు ప్రాక్టీస్ చేసేది. రాశి సింగ్ 14 ఏళ్లప్పుడు ఓ కమర్షియల్ యాడ్ అవకాశం వచ్చింది. అయినా వ్యక్తిగత కారణాల వల్ల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించాల్సి వచ్చింది. ఆ తరువాత ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్న ఆమె చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. రాశీ 2019లో జెమ్ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత పోస్టర్(2021), శశి (2021) చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తుంపు రాలేదు. ఆ తర్వాత భూతద్దం భాస్కర్ నారాయణ, పాపం పసివాడు వంటి చిత్రాల్లో నటించి గుర్తుంపు సంపాదించింది.
రాశి సింగ్ వయసు ఎంత?
రాశి సింగ్ వయసు 26 సంవత్సరాలు
రాశి సింగ్ ముద్దు పేరు ఏంటి?
రాశి
రాశి సింగ్ ఎత్తు ఎంత?
5'5"(165cm)
రాశి సింగ్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, జిమ్ చేయడం
రాశి సింగ్ ఏం చదువుకున్నారు?
డిగ్రీ
రాశి సింగ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
"ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.
రాశి సింగ్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-26-34
రాశి సింగ్ Hot Pics
రాశి సింగ్ In Saree
రాశి సింగ్ In Half Saree
రాశి సింగ్ In Ethnic Dress
రాశి సింగ్ In Modern Dress
రాశి సింగ్ With Pet Dogs
రాశి సింగ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Rashi Singh Hot Video
Rashi Singh Insta Hot Reel
Rashi Singh Hot Viral Video

భూతద్దం భాస్కర్ నారాయణ
డ్రామా
01 మార్చి 2024 న విడుదలైంది

ప్రసన్న వదనం
డ్రామా
03 మే 2024 న విడుదలైంది

ప్రసన్న వదనం
03 మే 2024 న విడుదలైంది

భూతద్దం భాస్కర్ నారాయణ
01 మార్చి 2024 న విడుదలైంది

ప్రేమ్ కుమార్
18 ఆగస్టు 2023 న విడుదలైంది

జెమ్
17 సెప్టెంబర్ 2021 న విడుదలైంది
రాశి సింగ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
"ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్ హోస్టేస్ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. ఆ తర్వాత మోడలింగ్‌కు మారడంతో సినీ నిర్మాతల దృష్టిలో పడింది.
రాశి సింగ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
"తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు.
తెలుగులో రాశి సింగ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రాశి సింగ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
రాశి సింగ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా ప్రసన్నవదనం సినిమాలో ఏసీపీ రోల్, భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో లక్ష్మి క్యారెక్టర్ ఆమెకు గుర్తింపు అందించాయి.
రాశి సింగ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Rashi Singh best stage performance
రాశి సింగ్ రెమ్యూనరేషన్ ఎంత?
రాశి సింగ్ ఒక్కో చిత్రానికి రూ 40 LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.
రాశి సింగ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్ వెజ్
రాశి సింగ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
రాశి సింగ్ కు ఇష్టమైన నటి ఎవరు?
రాశి సింగ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, ఇంగ్లీష్, హిందీ
రాశి సింగ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, రెడ్
రాశి సింగ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.10 కోట్లు
రాశి సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
రాశి సింగ్ సోషల్ మీడియా లింక్స్
రాశి సింగ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల్లో నటిస్తోంది.
రాశి సింగ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాశి సింగ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.