• TFIDB EN
  • రావు గోపాల్ రావు
    తెలుగు సినిమాలో విలనిజాన్ని మరో స్థాయికి చేర్చిన లెజెండరీ నటులు రావుగోపాల్ రావు. అంతస్తులు(1965) చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. కానీ ఆయన నట జీవితం 'ముత్యాల ముగ్గు' చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ విలనీజానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. మా ఊళ్లో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, మనవూరి పాండవులు, ఈనాడు, అల్లూరి సీతారామరాజు, కటకటాల రుద్రయ్య, జస్టిస్ చౌదరి, ఆ ఒక్కటీ అడక్కు , అల్లరి ప్రియుడు, ఖైదీ, వేటగాడు, , బొబ్బిలిపులి, గ్యాంగ్ లీడర్ లాంటి చిత్రాల్లో నట విశ్వరూపం చూపించారు.
    రావుగోపాల్‌రావు టాప్ 15 బెస్ట్ చిత్రాలుEditorial List
    రావుగోపాల్‌రావు టాప్ 15 బెస్ట్ చిత్రాలు


    @2021 KTree