రఘు బాబు
ప్రదేశం: రావినూతల, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రఘుబాబు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్యనటుడు. దిగ్గజ నటుడు గిరిబాబుకు కుమారుడు. 1964 అక్టోబరు 10న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. 'దొంగలు ఉన్నారు జాగ్రత్త' (1990) సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 288 పైగా చిత్రాల్లో రఘు బాబు నటించారు.
రఘు బాబు వయసు ఎంత?
రఘుబాబు వయసు 60 సంవత్సరాలు
రఘు బాబు ఎత్తు ఎంత?
5' 10'' (178 cm)
రఘు బాబు అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్
రఘు బాబు ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 288 పైగా చిత్రాల్లో రఘు బాబు నటించారు.
రఘు బాబు ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
వెబ్ సిరీస్‌లు చేయలేదు. అయితే గతంలో బుల్లితెరపై వచ్చిన వసంత కోకిల, లేడి డిటెక్టివ్, అంతరంగాలు సీరియల్స్‌లో రఘుబాబు నటించారు.
రఘు బాబు అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
2023లో బెస్ట్ తెలుగు సినిమాలు.. వీటిని మాత్రం ఓటీటీల్లో మిస్ కావొద్దు!
లగ్గం
విశ్వం
ఉత్సవం
డార్లింగ్
భీమా
గుంటూరు కారం
పల్లె గూటికి పండగొచ్చింది
భగవంత్ కేసరి
మ్యాడ్
భోళా శంకర్
సామజవరగమన
కథ వెనుక కథ
రఘు బాబు తల్లిదండ్రులు ఎవరు?
గిరిబాబు, శ్రీదేవి దంపతులకు 1964 అక్టోబరు 10న రఘు బాబు జన్మించారు.
రఘు బాబు తల్లిదండ్రులు ఏం చేస్తారు?
రఘు బాబు తండ్రైన గిరిబాబుటాలీవుడ్‌లో దిగ్గజ నటులు. 120 పైగా చిత్రాల్లో నటించారు. నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
రఘు బాబు సోదరుడు/సోదరి పేరు ఏంటి?
రఘు బాబుకు బోస్ బాబు అనే సోదరుడు ఉన్నారు. అతడు కూడా పలు చిత్రాల్లో నటించారు.
రఘు బాబు పెళ్లి ఎప్పుడు అయింది?
1988లో రఘు బాబుకు వివాహం జరిగింది.
రఘు బాబు ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
యునిక్ వాయిస్, తనదైన కామెడీ టైమింగ్‌తో రఘు బాబు పాపులర్ అయ్యారు.
రఘు బాబు లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
రఘు బాబు హీరోగా నటించలేదు. 'దొంగలు ఉన్నారు జాగ్రత్త' (1990) సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేశారు.
తెలుగులో రఘు బాబు ఫస్ట్ హిట్ మూవీ ఏది?
మురారి(2001)
రఘు బాబు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
బృందావనం' (2010) చిత్రంలోని పాత్ర రఘు బాబు కెరీర్‌లో అత్యుత్తమమైనది.
రఘు బాబు బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
రఘు బాబు బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
రఘు బాబు రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం.
రఘు బాబు ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు
రఘు బాబు ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, బ్లూ
రఘు బాబు కు సంబంధించిన వివాదాలు?
2024 ఏప్రిల్‌లో రఘు బాబు ప్రయాణిస్తున్న కారు ఓ బైకర్‌ను ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన వివాదస్పదమైంది.
రఘు బాబు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రఘు బాబు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.