
రఘు కుంచె
జననం : జూన్ 13 , 1975
రఘు కుంచే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. 'బాచి' (2000) సినిమాతో సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగులో 1000 పైగా పాటలు పాడారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన 'బంపరాఫర్' (2009) సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మారారు. 16 చిత్రాలకు సంగీతం సమకూర్చారు. అటు నటుడిగా ‘బాచి’, ‘హోలీ’, ‘ఆంధ్రావాలా’, ‘పలాస 1978’, ‘మా నాన్న నక్సలైట్’, ‘హిడింబ’, ‘కృష్ణమ్మ’, ‘ఆపరేషన్ రావన్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. వీటితోపాటు దేశ విదేశాల్లో కొన్ని వందల స్టేజీ షోలు చేశారు. ప్రైవేటుగా వీడియో ఆల్బమ్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐదు సార్లు ఐదు వేర్వేరు విభాగాలలో నంది అవార్డులను అందుకున్నారు.

వికటకవి
28 నవంబర్ 2024 న విడుదలైంది

ది డీల్
18 అక్టోబర్ 2024 న విడుదలైంది

బాలు గాని టాకీస్
04 అక్టోబర్ 2024 న విడుదలైంది

ఆపరేషన్ రావణ్
26 జూలై 2024 న విడుదలైంది

కృష్ణమ్మ
10 మే 2024 న విడుదలైంది

వి లవ్ బ్యాడ్ బాయ్స్
08 మార్చి 2024 న విడుదలైంది

హిడింబ
20 జూలై 2023 న విడుదలైంది

బొమ్మా బ్లాక్ బస్టర్
04 నవంబర్ 2022 న విడుదలైంది

తుగ్లక్
19 ఆగస్టు 2022 న విడుదలైంది

బ్యాచ్
18 ఫిబ్రవరి 2022 న విడుదలైంది

47 డేస్
30 జూన్ 2020 న విడుదలైంది
రఘు కుంచె వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రఘు కుంచె కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.