• TFIDB EN
  • రాజ్ తరుణ్
    ప్రదేశం: ప్రహ్లాదపురం, విశాఖపట్నం, భారతదేశం
    రాజ్ తరుణ్ తెలుగు సినీ నటుడు. ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మామా', కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రత్నం, మను చరిత్ర, ఒరేయ్ బుజ్జిగా వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. ఉయ్యాల జంపాలా చిత్రానికి ఉత్తమ తొలి చిత్రం నటుడిగా సైమా అవార్డు పొందాడు.
    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలుEditorial List
    తెలుగులో ‘మిక్స్‌ అప్‌’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలు
    రాజ్‌ తరుణ్ టాప్ బెస్ట్ సినిమాలుEditorial List
    రాజ్‌ తరుణ్ టాప్ బెస్ట్ సినిమాలు


    @2021 KTree