రాజ్ తరుణ్
ప్రదేశం: ప్రహ్లాదపురం, విశాఖపట్నం, భారతదేశం
రాజ్ తరుణ్ తెలుగు సినీ నటుడు. ఉయ్యాల జంపాలా(2013) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. సినిమాల్లోకి రాక ముందు దాదాపు 50కి పైగా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. కుమారి 21F చిత్రం ద్వారా గుర్తింపు లభించింది. ఈ సినిమా కమర్షియల్ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మామా', కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రంగుల రాట్నం, మను చరిత్ర, ఒరేయ్ బుజ్జిగా వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రొమాంటిక్ కామెడీ చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. ఉయ్యాల జంపాలా చిత్రానికి ఉత్తమ తొలి చిత్రం నటుడిగా సైమా అవార్డు పొందాడు.
రాజ్ తరుణ్ వయసు ఎంత?
రాజ్ తరుణ్ వయసు 32 సంవత్సరాలు
రాజ్ తరుణ్ ముద్దు పేరు ఏంటి?
రాాజ్
రాజ్ తరుణ్ ఎత్తు ఎంత?
5'7"(173cm)
రాజ్ తరుణ్ అభిరుచులు ఏంటి?
సినిమాలు చూడటం, కథలు రాయడం
రాజ్ తరుణ్ ఏం చదువుకున్నారు?
డిగ్రీ
రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
హీరోయిన్ హెబ్బా పటేల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
రాజ్ తరుణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రాజ్ తరుణ్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
రాజ్ తరుణ్ In Sun Glasses
రాజ్ తరుణ్ With Pet Dogs
రాజ్ తరుణ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Raj Tarun Viral Video
Editorial List
తెలుగులో ‘మిక్స్ అప్’ మాదిరి బోల్డ్ కంటెంట్ చిత్రాలు
Editorial List
రాజ్ తరుణ్ టాప్ బెస్ట్ సినిమాలు
ఉయ్యాల జంపాలా
డ్రామా , రొమాన్స్
కుమారి 21F
రొమాన్స్
సినిమా చూపిస్త మావా
హాస్యం , డ్రామా , రొమాన్స్
భలే ఉన్నాడే
తిరగబడరా సామీ
పురుషోత్తముడు
నా సామి రంగ
మను చరిత్ర
అహ నా పెళ్ళంట
స్టాండప్ రాహుల్
అనుభవించు రాజా
పవర్ ప్లే
ఒరేయ్ బుజ్జిగా
ఇద్దరి లోకం ఒకటే
లవర్
రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఎవరు?
తండ్రి పేరు నిడమర్తి బసవరాజు, తల్లి పేరు రాజ్య లక్ష్మి
రాజ్ తరుణ్ Family Pictures
రాజ్ తరుణ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
రాజ్ తరుణ్ స్వాగ్, సహజమైన నటన అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా ఉయ్యాల జంపాల చిత్రంలో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రాజ్ తరుణ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో రాజ్ తరుణ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రాజ్ తరుణ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
కుమారి 21F చిత్రంలో అతను చేసిన సిద్ధు పాత్ర అతనికి యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చింది.
రాజ్ తరుణ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Raj Tarun best stage performance
రాజ్ తరుణ్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Raj Tarun best dialogues
రాజ్ తరుణ్ రెమ్యూనరేషన్ ఎంత?
రాజ్ తరుణ్ ఒక్కో చిత్రానికి రూ.2.5కోట్ల వరకు తీసుకుంటున్నాడు
రాజ్ తరుణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్‌వెజ్
రాజ్ తరుణ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
రాజ్ తరుణ్ కు ఇష్టమైన నటి ఎవరు?
రాజ్ తరుణ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం
రాజ్ తరుణ్ ఫెవరెట్ సినిమా ఏది?
టైటానిక్, జగడం
రాజ్ తరుణ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, వైట్
రాజ్ తరుణ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
లండన్
రాజ్ తరుణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
357K ఫాలోవర్లు ఉన్నారు
రాజ్ తరుణ్ సోషల్ మీడియా లింక్స్
రాజ్ తరుణ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఉయ్యాల జంపాల చిత్రానికి గాను సైమా తొలి చిత్ర ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు
రాజ్ తరుణ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజ్ తరుణ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.