రాజీవ్ కనకాల
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ), భారతదేశం
రాజీవ్ కనకాల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు. ఈయన సుప్రసిద్ద నటులు అయిన దేవదాస్ కనకాల తనయుడు. కెరీర్ ప్రారంభంలో సీరియల్స్‌లో నటించారు. 'రాంబంటు' (1995) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 'స్టూడెంట్ నెం.1' (2001) చిత్రం అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో తారక్‌తో ఏర్పడిన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో రాజీవ్‌కు తప్పకుండా ఓ రోల్ ఉంటుంది. ప్రముఖ యాంకర్ సుమను 1999లో రాజీవ్ పెళ్లి చేసుకున్నారు. కెరీర్లో 130 పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాజీవ్ నటించారు.
రాజీవ్ కనకాల వయసు ఎంత?
రాజీవ్ కనకాల వయసు 56 సంవత్సరాలు
రాజీవ్ కనకాల ఎత్తు ఎంత?
5' 9'' (175cm)
రాజీవ్ కనకాల అభిరుచులు ఏంటి?
రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్
రాజీవ్ కనకాల ఏం చదువుకున్నారు?
గ్రాడ్యుయేట్
రాజీవ్ కనకాల సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
టాలీవుడ్లోకి రాకముందు బుల్లితెరపై వచ్చే సీరియల్స్‌లో నటించారు.
రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
రాజీవ్ కనకాల ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో 130కి పైగా చిత్రాల్లో నటించాడు.
రాజీవ్ కనకాల ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
రాజీవ్ కనకాల In Sun Glasses
రాజీవ్ కనకాల అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
గేమ్ ఛేంజర్
స్టూడెంట్ నెం: 1
డ్రామా , మ్యూజికల్
ఆది
యాక్షన్
ఎ ఫిల్మ్ బై అరవింద్
మిస్టరీ , థ్రిల్లర్
విక్రమార్కుడు
యాక్షన్ , హాస్యం
యమదొంగ
డ్రామా , ఫాంటసీ
దూకుడు
యాక్షన్ , డ్రామా
నాన్నకు ప్రేమతో
యాక్షన్ , డ్రామా , రొమాన్స్
జనతా గ్యారేజ్
యాక్షన్ , డ్రామా
గేమ్ ఛేంజర్
యావరేజ్ స్టూడెంట్ నాని
ది బర్త్‌డే బాయ్
రక్షణ
లవ్ మీ
హద్దు లేదురా
దళారి
మాన్షన్ 24
మామా మశ్చీంద్ర
పెద్ద కాపు: పార్ట్ 1
నాతో నేను
రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎవరు?
దేవదాస్ కనకాల, లక్ష్మీ దేవి దంపతులకు రాజీవ్ కనకాల జన్మించారు.
రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఏం చేస్తారు?
రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల టాలీవుడ్లో సుప్రసిద్ధ నటులు, దర్శకులు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్రప్రసాద్, నాజర్, రఘువరన్వంటి స్టార్ నటులకు యాక్టింగ్‌లో శిక్షణ ఇచ్చారు.
రాజీవ్ కనకాల సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక సోదరి ఉంది. ఆమె పేరు శ్రీ లక్ష్మీ. పలు సీరియల్స్‌లో ఆమె నటించారు.
రాజీవ్ కనకాల పెళ్లి ఎప్పుడు అయింది?
ప్రముఖ యాంకర్ సుమ కనకాలను 1999 ఫిబ్రవరి 10న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ సీరియల్ చేస్తుండగా వీరికి పరిచయం ఏర్పడి అది పెళ్లికి దారితీసింది. ప్రస్తుతం సుమ టాలీవుడ్లో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నారు. స్టార్ హీరో చిత్రాల ప్రమోషన్ ఈవెంట్స్, టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
రాజీవ్ కనకాల కు పిల్లలు ఎంత మంది?
రాజీవ్ కనకాల దంపతులకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారుడు. కొడుకు రోషన్ 'బబుల్గమ్ట(2023) సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక కూతురు పేరు మనస్విని.
రాజీవ్ కనకాల Family Pictures
రాజీవ్ కనకాల ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
రాజమౌళి, జూ.ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' (2001) చిత్రంతో రాజీవ్ ఫేమస్ అయ్యారు. అంతకుముందు చాలా చిత్రాలు చేసినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. 'స్టూడెంట్ నెం.1' మూవీలో విలన్ షేడ్స్ ఉన్న స్టూడెంట్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు.
రాజీవ్ కనకాల లీడ్ రోల్లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
రాజీవ్ కనకాల హీరోగా ఏ సినిమాలోనూ నటించలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అతడి ఫస్ట్ ఫిల్మ్ రాంబంటు(1995).
తెలుగులో రాజీవ్ కనకాల ఫస్ట్ హిట్ మూవీ ఏది?
స్టూడెంట్ నెం.1' (2001)
రూ.100 కోట్ల క్లబ్లో చేరిన రాజీవ్ కనకాల తొలి చిత్రం ఏది?
రాజీవ్ కనకాల నటించిన సరైనోడు, రంగస్థలం, సరిలేరు నీకెవ్వరు, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి.
రాజీవ్ కనకాల కెరీర్లో అత్యత్తుమ పాత్ర ఏది?
సైసినిమాలో రగ్బీ కోచ్ రఫీ పాత్ర అతడి కెరీర్లో అత్యుత్తమమైనది.
రాజీవ్ కనకాల బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోలు?
రాజీవ్ కనకాల బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
రాజీవ్ కనకాల కు ఇష్టమైన నటుడు ఎవరు?
రాజీవ్ కనకాల ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, ఇంగ్లీషు
రాజీవ్ కనకాల ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
రాజీవ్ కనకాల ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లూ, బ్లాక్
రాజీవ్ కనకాల కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?
రాజీవ్ కనకాల ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
రాజీవ్ కనకాల ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
సచిన్ టెండూల్కర్
రాజీవ్ కనకాల ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
66.7K ఫాలోవర్లు ఉన్నారు.
రాజీవ్ కనకాల సోషల్ మీడియా లింక్స్
రాజీవ్ కనకాల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజీవ్ కనకాల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.