రజనీకాంత్
ప్రదేశం: బెంగళూరు (ప్రస్తుత బెంగళూరు), మైసూర్ రాష్ట్రం
రజినీకాంత్‌గా ప్రసిద్ధి చెందిన శివాజీ రావు గైక్వాడ్ తమిళ సినిమాల్లో పనిచేస్తుంటారు. 50 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో 160కు పైగా సినిమాలను చేశారు. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో రజినీకాంత్ పలు సినిమాలు చేశారు. భారతీయ సినీ చరిత్రలో విజయవంతమైన నటుడిగా గుర్తింపు పొందారు. విచిత్రమైన స్టైల్‌తో, డైలాగులకు రజినీకాంత్ కేరాఫ్‌గా నిలిచారు. దేశ వ్యాప్తంగా రజినీకాంత్‌కి అశేష అభిమానులు, వీరాభిమానులు ఉన్నారు. రజినీ సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. భారతీయ సినిమాలో ప్రతిష్ఠాత్మక పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సైతం 2019లో పొందారు.
Editorial List
Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్ చిత్రాలు!
Editorial List
2023 టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్ 10 చిత్రాలు
Editorial List
CHIRANJEEVI- RAJINIKANTH: చిరంజీవి, రజనీకాంత్ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
వెట్టయన్
లాల్ సలామ్
జైలర్
పెద్దన్న
దర్బార్
పేట
రోబో 2
కాలా
కబాలి
లింగ
విక్రమ సింహ
రోబో
రజనీకాంత్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రజనీకాంత్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.