
రాజు సుందరం
జననం : సెప్టెంబర్ 06 , 1968
ప్రదేశం: మైసూర్, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
ఆయన అసలు పేరు.. బసువ రాజు సుందరం. దక్షిణాదిలో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందాడు. నటుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ కలవాడు. జీన్స్ (1998), 123 (2002), ఐ లవ్ యు డా (2002) క్విక్ గన్ మురుగున్ (2009) వంటి చిత్రాలలో నటుడిగా కనిపించాడు. ఏగన్ (2008) అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. మహర్షి చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. స్టార్ డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవకు రాజు సుందరం స్వయానా అన్నయ్య. ఆయన మరో సోదరుడు నాగేంద్ర ప్రసాద్ కూడా డ్యాన్స్ మాస్టర్‌గా రాణిస్తున్నారు.

మా నాన్న సూపర్ హీరో
11 అక్టోబర్ 2024 న విడుదలైంది

విజయ్ సేతుపతి
15 నవంబర్ 2019 న విడుదలైంది

పడి పడి లేచె మనసు
21 డిసెంబర్ 2018 న విడుదలైంది

కాష్మోరా
28 అక్టోబర్ 2016 న విడుదలైంది
.jpeg)
దేవి
07 అక్టోబర్ 2016 న విడుదలైంది
.jpeg)
రెమో
07 అక్టోబర్ 2016 న విడుదలైంది

యాక్షన్ 3D
21 జూన్ 2013 న విడుదలైంది
.jpeg)
మిర్చి
08 ఫిబ్రవరి 2013 న విడుదలైంది

జులాయి
08 ఆగస్టు 2012 న విడుదలైంది

క్విక్ గన్ మురుగున్
28 ఆగస్టు 2009 న విడుదలైంది

కొంచెం ఇష్టం కొంచెం కష్టం
05 ఫిబ్రవరి 2009 న విడుదలైంది
రాజు సుందరం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రాజు సుందరం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.