• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    రణబీర్ కపూర్
    ప్రదేశం: బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం

    రణబీర్ కపూర్.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు. హిందీ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఆయన ఒకరు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ (2012) టాప్‌-100 జాబితాలో అతడు చోటు దక్కించుకున్నాడు.


    @2021 KTree