• TFIDB EN
  • రష్మీ గౌతమ్
    ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    రష్మి గౌతమ్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్, టీవీ యాంకర్. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.హోలీ సినిమాలో తొలిసారి సహాయ పాత్రలో కనిపించింది. తర్వాత యువ అనే సీరియల్లో నటించింది. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా గుర్తింపు పొందింది.

    రష్మీ గౌతమ్ వయసు ఎంత?

    రష్మీ గౌతమ్‌ వయసు 36 సంవత్సరాలు

    రష్మీ గౌతమ్ ముద్దు పేరు ఏంటి?

    రష్మీ

    రష్మీ గౌతమ్ ఎత్తు ఎంత?

    5' 5'' (165 cm)

    రష్మీ గౌతమ్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, స్విమ్మింగ్, డ్యాన్సింగ్‌

    రష్మీ గౌతమ్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌

    రష్మీ గౌతమ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటి, విశాఖపట్నం

    రష్మీ గౌతమ్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    బుల్లితెర యాంకర్‌ సుడిగాలి సుధీర్‌తో రష్మీ రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్లు ఉన్నాయి.

    రష్మీ గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    విజ్జి

    రష్మీ గౌతమ్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-23-34

    రష్మీ గౌతమ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకూ 27 చిత్రాల్లో రష్మీ నటించింది.

    రష్మీ గౌతమ్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    రష్మీ.. వెబ్‌ సిరీస్‌లలో చేయలేదు. యువ, జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌, ఢీ జోడి, ఢీ 10, ఢీ ఛాంపియన్స్‌ వంటి బుల్లితెర రియాలిటీ షోలలో హోస్ట్‌గా కనిపించి అలరించింది.

    రష్మీ గౌతమ్ Hot Pics

    రష్మీ గౌతమ్ In Half Saree

    రష్మీ గౌతమ్ In Saree

    రష్మీ గౌతమ్ With Pet Dogs

    రష్మీ గౌతమ్ In Ethnic Dress

    రష్మీ గౌతమ్ Childhood Images

    రష్మీ గౌతమ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    Watch on YouTube

    Rashmi Gautam Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Anchor Rashmi Gautam Hot Insta Reel

    రష్మీ గౌతమ్ పెంపుడు కుక్క పేరు?

    బంబుల్‌

    రష్మీ గౌతమ్ తల్లిదండ్రులు ఎవరు?

    రామ్‌ గౌతమ్‌ (లేటు), మమతా గౌతమ్‌ దంపతులకు రష్మీ జన్మించింది. రష్మీ తల్లి.. గతంలో టీచర్‌గా పనిచేశారు.

    రష్మీ గౌతమ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    రష్మీకి ఒక సోదరుడు ఉన్నాడు. పేరు మలయ్‌ గౌతమ్‌

    రష్మీ గౌతమ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఈటీవీలో వచ్చిన జబర్దస్త్‌ షో ద్వారా రష్మీ పాపులర్‌ అయ్యింది. ఇందులో యాంకర్‌గా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.

    రష్మీ గౌతమ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2002లో వచ్చి 'హోలి' సినిమాతో రష్మీ తెరంగేట్రం చేసింది. 2016లో వచ్చిన 'గుంటూరు టాకీస్‌'తో హీరోయిన్‌గా మారింది.

    తెలుగులో రష్మీ గౌతమ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    హీరోయిన్‌గా 'గుంటూరు టాకీస్‌'.. రష్మీకి ఫస్ట్‌ హిట్‌ మూవీ.

    రష్మీ గౌతమ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    గుంటూరు టాకీస్ సినిమాలో సువర్ణ పాత్ర

    రష్మీ గౌతమ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Watch on YouTube

    Watch on YouTube

    రష్మీ గౌతమ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    రష్మీ గౌతమ్ రెమ్యూనరేషన్ ఎంత?

    రష్మీ ఒక్కో సినిమాకు రూ.20-30 లక్షలు తీసుకుంటోంది.

    రష్మీ గౌతమ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రష్మీ గౌతమ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    ఒడియా, తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    రష్మీ గౌతమ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, పింక్‌

    రష్మీ గౌతమ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రష్మీ గౌతమ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Tata Harrier

    రష్మీ గౌతమ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రష్మీ గౌతమ్‌ ఆస్తుల విలువ రూ.10 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    రష్మీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4.9 మిలియన్లు

    రష్మీ గౌతమ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రష్మీ గౌతమ్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    జంతు బలులకు వ్యతిరేకంగా రష్మిక పలుమార్లు పెట్టిన పోస్టులు వివాదస్పదంగా మారాయి.

    రష్మీ గౌతమ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    కళాంజలి షాపింగ్‌ మాల్‌ తదితర వ్యాపార ప్రకటనల్లో రష్మీ నటించింది.
    రష్మీ గౌతమ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రష్మీ గౌతమ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree