రష్మిక మందన్న
ప్రదేశం: విరాజ్‌పేట, కర్ణాటక, భారతదేశం
నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతారామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. కిరాక్ పార్టీ, గీతాగోవిందం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆమె సైమా పురస్కారం అందుకుంది .
రష్మిక మందన్న వయసు ఎంత?
27 సంవత్సరాలు
రష్మిక మందన్న ముద్దు పేరు ఏంటి?
మోనీ/మోవా
రష్మిక మందన్న ఎత్తు ఎంత?
5'3" (160 cm)
రష్మిక మందన్న అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్
రష్మిక మందన్న ఏం చదువుకున్నారు?
సైకాలజీ సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది
రష్మిక మందన్న సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
మోడలింగ్
రష్మిక మందన్న ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
కర్ణాటక గోనికొప్పాల్‌లోని కూర్గ్ పబ్లిక్ స్కూల్‌లో రష్మిక ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఎం.ఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.
రష్మిక మందన్న In Ethnic Dress
రష్మిక మందన్న Hot Pics
రష్మిక మందన్న Hair Styles
రష్మిక మందన్న With Pet Dogs
రష్మిక మందన్న In Half Saree
రష్మిక మందన్న In Saree
రష్మిక మందన్న In Modern Dress
రష్మిక మందన్న With Pet Cats
రష్మిక మందన్న అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Editorial List
Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్ అయిన టాలీవుడ్ చిత్రాలు
పుష్ప 2: ది రూల్
ఛలో
హాస్యం , రొమాన్స్
గీత గోవిందం
హాస్యం , రొమాన్స్
భీష్మ
హాస్యం , డ్రామా , రొమాన్స్
పుష్ప: ది రైజ్ - పార్ట్ 01
యాక్షన్ , థ్రిల్లర్
సీతా రామం
రొమాన్స్
యానిమల్
యాక్షన్ , క్రైమ్ , డ్రామా
పుష్ప 2: ది రూల్
ఫ్యామిలీ స్టార్
యానిమల్
సీతా రామం
ఆడవాళ్లు మీకు జోహార్లు
పుష్ప: ది రైజ్ - పార్ట్ 01
సుల్తాన్
పొగరు
భీష్మ
సరిలేరు నీకెవ్వరు
డియర్ కామ్రేడ్
దేవదాస్
రష్మిక మందన్న పెంపుడు కుక్క పేరు?
ఔరా
రష్మిక మందన్న పెంపుడు కుక్క బ్రీడ్ ఏంటి?
కాకర్ స్పానియల్
రష్మిక మందన్న తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
రష్మిక తండ్రి మదన్ మందన్నకు కర్ణాటక విరాజ్‌పేటలో కాఫీ ఎస్టేట్ ఉంది. అలాగే ఓ ఫంక్షన్ హాల్‌ను కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. రష్మిక తల్లి సుమన్ మందన్న హౌస్ వైఫ్.
రష్మిక మందన్న ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
రష్మిక మందన్న పుష్పసినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
రష్మిక మందన్న లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
ఛలో(2018)
తెలుగులో రష్మిక మందన్న ఫస్ట్ హిట్ మూవీ ఏది?
తెరంగేట్ర చిత్రం 'ఛలో'తో ఈ అమ్మడు బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది.
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రష్మిక మందన్న తొలి చిత్రం ఏది?
గీతా గోవిందం (రూ.132 కోట్ల గ్రాస్)
రష్మిక మందన్న కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర ఆమె ఇప్పటివరకూ చేసిన వాటిల్లో ది బెస్ట్ అని చెప్పవచ్చు.
రష్మిక మందన్న బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Best Stage Performance
రష్మిక మందన్న బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Best Dialogues
Best Dialogues
రష్మిక మందన్న కు ఇష్టమైన ఆహారం ఏంటి?
చికెన్, చాక్లెట్
రష్మిక మందన్న కు ఇష్టమైన నటుడు ఎవరు?
రష్మిక మందన్న కు ఇష్టమైన నటి ఎవరు?
రష్మిక మందన్న ఎన్ని భాషలు మాట్లాడగలరు?
ఐదు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రష్మిక మాట్లాడగలదు.
రష్మిక మందన్న ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్
రష్మిక మందన్న ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
రష్మిక మందన్న ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
ఎం.ఎస్. ధోని, విరాట్ కోహ్లీ
రష్మిక మందన్న కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
బాలి, వియాత్నం, సియోల్
రష్మిక మందన్న వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
రష్మిక మూడు లగ్జరీ కార్లను కలిగి ఉంది. ఆడి క్యూ 3 (Audi Q3), రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport), మెర్సిడెజ్ బెంజ్ సీ క్లాస్ (Mercedes Benz C Class) ఆమె వద్ద ఉన్నాయి.
రష్మిక మందన్న ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ. 45 కోట్లు
రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
42.9 మిలియన్లు
రష్మిక మందన్న సోషల్ మీడియా లింక్స్
రష్మిక మందన్న కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.
రష్మిక మందన్న కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
ఆమె ప్లమ్ (Plum) అనే స్కిన్ కేర్ బ్రాండ్‌లో పెట్టుబడి దారిగా ఉంది.
రష్మిక మందన్న వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రష్మిక మందన్న కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.