• TFIDB EN
  • రెజీనా కసాండ్రా
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం
    రెజీనా కాసాండ్రా భారతీయ నటి. ప్రధానంగా తెలుగు, తమిళ్, హిందీ భాషాల్లో నటిస్తోంది. తెలుగులో సుధీర్ బాబు నటించిన SMS(శివ మనసులో శృతి) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రొటీన్ లవ్‌స్టోరీ, కొత్త జంట సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్రం ద్వారా కమర్షియల్ బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత శాకిని డాకిని, సౌఖ్యం, పవర్, రారా కృష్ణయ్య వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీలో సూపర్ హిట్ వెబ్‌సిరీస్ ఫర్జీలో నటించింది. ఆమె తొలి చిత్రం SMS సినిమాకు గాను ఉత్తమ తొలి చిత్ర నటిగా సైమా అవార్డు అందుకుంది.

    రెజీనా కసాండ్రా వయసు ఎంత?

    రెజీనా కాసాండ్రా వయసు 34 సంవత్సరాలు

    రెజీనా కసాండ్రా ముద్దు పేరు ఏంటి?

    రెజీనా

    రెజీనా కసాండ్రా ఎత్తు ఎంత?

    5'6" (168cm)

    రెజీనా కసాండ్రా అభిరుచులు ఏంటి?

    రొమాంటిక్ పుస్తకాలు చదవడం

    రెజీనా కసాండ్రా ఏం చదువుకున్నారు?

    సైకాలజీలో పీజీ చేసింది

    రెజీనా కసాండ్రా సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    మోడలింగ్ చేసేది

    రెజీనా కసాండ్రా ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ, చెన్నై

    రెజీనా కసాండ్రా రిలేషన్‌లో ఉంది ఎవరు?

    టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో కొన్ని రోజులు డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఆ జంట ఎప్పుడు స్పందించ లేదు.

    రెజీనా కసాండ్రా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రెజీనా కాసాండ్రా బెస్ట్ ఫ్రెండ్

    రెజీనా కసాండ్రా ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-27-34

    రెజీనా కసాండ్రా Hot Pics

    రెజీనా కసాండ్రా With Pet Dogs

    రెజీనా కసాండ్రా In Saree

    రెజీనా కసాండ్రా In Modern Dress

    రెజీనా కసాండ్రా In Sun Glasses

    రెజీనా కసాండ్రా అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on X

    Regina Hot Video

    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!Editorial List
    Weekend OTT Suggestions: ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్‌ పండగే.. స్ట్రీమింగ్‌లోకి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు!
     ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!Editorial List
    ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?Editorial List
    ఆహాలో ఈ టాప్ 25 హిట్ చిత్రాలను ఫ్రీగా చూడొచ్చు.. తెలుసా?

    రెజీనా కసాండ్రా ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ద్వారా ఫేమస్ అయింది. ఆమె గ్లామరస్ షో కూడా అందుకు తోడైంది.

    రెజీనా కసాండ్రా లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో రెజీనా కసాండ్రా ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రెజీనా కసాండ్రా కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఎవరుచిత్రంలో ఆమె చేసిన సమీరా పాత్ర గుర్తింపు తీసుకొచ్చింది

    రెజీనా కసాండ్రా బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Regina Stage Performance

    రెజీనా కసాండ్రా బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Regina Best Dialogues

    రెజీనా కసాండ్రా రెమ్యూనరేషన్ ఎంత?

    రెజీనా కాసాండ్రాఒక్కో చిత్రానికి రూ.1.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

    రెజీనా కసాండ్రా కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    చాకోలెట్స్, చీజ్

    రెజీనా కసాండ్రా కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ఈ భామ ఫేవరేట్‌ హీరో సూర్య, అజిత్ కుమార్

    రెజీనా కసాండ్రా కు ఇష్టమైన నటి ఎవరు?

    రెజీనా కసాండ్రా ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ

    రెజీనా కసాండ్రా ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, రెడ్

    రెజీనా కసాండ్రా ఫేవరేట్‌ క్రీడ ఏది?

    ఫుట్ బాల్

    రెజీనా కసాండ్రా వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    మెర్సిడెజ్ బెంజ్, స్కోడా, BMW

    రెజీనా కసాండ్రా ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.5 కోట్లు

    రెజీనా కసాండ్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    రెజీనా కసాండ్రా కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డు - 2013

      శివ మనసులో శృతి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డు

    • అప్సరా అవార్డ్స్‌ - 2016

      జీతెలుగు అప్సరా అవార్డ్స్‌లో భాగంగా ఎంటర్‌టైనర్ ఆఫ్‌ ది ఇయర్

    రెజీనా కసాండ్రాపై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    2018లో అమెరికాలోని చికాగోలో బయటపడిన టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్‌లో రెజీనా కూడా ఉందని న్యూస్ ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను రెజీనా తీవ్రంగా ఖండించింది. ఆ రాకెట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. మీడియా సంస్థలు ఇలాంటి ప్రచారం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మ్యాగీ చేయడమైనా, మగవాళ్ల పని అయినా రెండు నిమిషాల్లో అయిపోతుంది అని పురుషుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
    రెజీనా కసాండ్రా వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రెజీనా కసాండ్రా కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree