రేణు దేశాయ్
ప్రదేశం: పూణే
రేణూ దేశాయ్ టాలీవుడ్ నటి, మోడల్, కాస్ట్యూం డిజైనర్. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లపాటు ఈ జంట సహజీవనం చేసింది. 2004లో వీరిద్దరికి పెళ్ళి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు.2009 జనవరి 28న వీరిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్య పుట్టింది. వారు 2011లో విడాకుల కొరకు కోర్టులో కేసు ఫైల్ చేయగా 2012లో వారికి విడాకులు మంజూరైనవి.
రేణు దేశాయ్ వయసు ఎంత?
రేణు దేశాయ్ వయసు 43 సంవత్సరాలు
రేణు దేశాయ్ ఎత్తు ఎంత?
5'6'' (168cm)
రేణు దేశాయ్ అభిరుచులు ఏంటి?
రీడింగ్ బుక్స్, రైటింగ్
రేణు దేశాయ్ ఏం చదువుకున్నారు?
గ్రాడ్యుయేషన్
రేణు దేశాయ్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
రేణు దేశాయ్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
రేణు దేశాయ్.. వెబ్‌సిరీస్‌లో చేయలేదు. కానీ, బుల్లితెరపై వచ్చిన 'రాధమ్మ కూతురు' సీరియల్‌లో పార్వతి దేవి పాత్రలో నటించింది.
రేణు దేశాయ్ In Ethnic Dress
రేణు దేశాయ్ In Saree
రేణు దేశాయ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Renu Desai Viral Video
బద్రి
రొమాన్స్
టైగర్ నాగేశ్వరరావు
యాక్షన్ , క్రైమ్ , థ్రిల్లర్
టైగర్ నాగేశ్వరరావు
ఇష్క్ వాలా లవ్
జానీ
బద్రి
రేణు దేశాయ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక సోదరుడు ఉన్నాడు.
రేణు దేశాయ్ పెళ్లి ఎప్పుడు అయింది?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్‌ను రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 28 జనవరి, 2009న కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అనివార్య కారణాలతో వీరు 2012లో విడిపోయారు.
రేణు దేశాయ్ Family Pictures
రేణు దేశాయ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
బద్రి(2000) సినిమాతో రేణు దేశాయ్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాపులర్ అయ్యారు.
రేణు దేశాయ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో రేణు దేశాయ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రేణు దేశాయ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
బద్రిసినిమాలో వెన్నెల పాత్ర
రేణు దేశాయ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
రేణు దేశాయ్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
రేణు దేశాయ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
పానిపూరి
రేణు దేశాయ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
మరాఠీ, హిందీ, తెలుగు, ఇంగ్లీషు
రేణు దేశాయ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
క్రిస్టోఫర్ నోలాన్
రేణు దేశాయ్ ఫెవరెట్ సినిమా ఏది?
తొలి ప్రేమ (1998)
రేణు దేశాయ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, తెలుపు
రేణు దేశాయ్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
రేణు దేశాయ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
రేణు దేశాయ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రేణు దేశాయ్ ఆస్తుల విలువ రూ.20 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.2 మిలియన్లు
రేణు దేశాయ్ సోషల్ మీడియా లింక్స్
రేణు దేశాయ్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?
పవన్ కల్యాణ్ తనని వదిలేశారంటూ గతంలో రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదంగా మారాయి. దీనిపై ఇప్పటికీ రేణు దేశాయ్‌ను తప్పుబడుతూ పవన్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతుంటారు.
రేణు దేశాయ్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
రేణు దేశాయ్ నటి మాత్రమే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్, ఎడిటర్, నిర్మాత కూడా. మరాఠీలో 'ఇష్క్ వాలా లవ్' (2014) చిత్రానికి రేణు దర్శకత్వం వహించారు. ఖుషి, జాని, గుడుంబా శంకర్, బాలు, అన్నవరంచిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అలాగే ఖుషి, బాలు చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహిరంచారు.
రేణు దేశాయ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
రేణు దేశాయ్ పొలిటికల్‌గా ఏ పార్టీతో సంబంధాన్ని కలిగి లేదు. అయితే ఆమె మాజీ భర్త పవన్ కల్యాణ్.. ఏపీలో జనసేన పార్టీని స్థాపించి ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
రేణు దేశాయ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రేణు దేశాయ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.