
రోసిన్ జాలీ
జననం : అక్టోబర్ 01 , 1988
ప్రదేశం: మువట్టుపుజా, భారతదేశం
రోసిన్ జొల్లీ మలయాళ నటి. టెలివిజన్ హోస్ట్ గా తన కెరీర్‌ను ప్రారంభించింది. "బ్యాంకాక్ సమ్మర్" (2011), "హీరో" (2012), "పాప్పన్" (2022) వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్ షోస్‌లో హోస్ట్‌గా వ్యవహరించేంది. "మలయాళీ హౌస్" వంటి రియాలిటీ షోలలో పాల్గొనడం ఆమెకు కెరీర్‌కు బాగా ప్లస్ అయింది.
రోసిన్ జాలీ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రోసిన్ జాలీ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.