
రుచితా ప్రసాద్
ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రుచితా ప్రసాద్ ప్రముఖ భారతీయ నటి. కన్నడ, మలయాళం, తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో నటించింది. దేవుడు, ఎన్‌కౌంటర్, చెలికాడు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈమె ఎక్కువగా కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు సాధించింది.
రుచితా ప్రసాద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రుచితా ప్రసాద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.