• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    రుహాని శర్మ
    ప్రదేశం: సోలన్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం

    రుహానీ శర్మ.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోయిన్‌. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలెన్‌లో జన్మించింది. కెరీర్‌ ప్రారంభంలో మోడల్‌గా చేసింది.తమిళంలో వచ్చిన 'కడైసి బెంచ్‌ కార్తీ' చిత్రం ద్వారా రుహానీ.. తెరంగేట్రం చేసింది. ‘చిలసౌ’ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ‘హిట్ : ది ఫస్ట్ కేసు’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హర్‌: ఛాప్టర్‌ 1’, ‘సైంధవ్‌’, ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించింది. రుహానీ శర్మ చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘శ్రీరంగ నీతులు’.


    @2021 KTree