• TFIDB EN
  • రుక్మిణి వసంత్
    జననం : డిసెంబర్ 10 , 1994
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక
    రుక్మిణి వసంత్ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేసింది. 2023 కన్నడ చిత్రం సప్త సాగరదాచే ఎల్లోలో ప్రియ పాత్ర పోషించినందుకు ఆమె విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

    రుక్మిణి వసంత్ వయసు ఎంత?

    రుక్మిణి వసంత్ వయసు 30 సంవత్సరాలు

    రుక్మిణి వసంత్ ఎత్తు ఎంత?

    5'.7' (170Cm)

    రుక్మిణి వసంత్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్, పుస్తకాలు చదవడం, డ్యాన్సింగ్

    రుక్మిణి వసంత్ ఏం చదువుకున్నారు?

    యాక్టింగ్‌ కోర్సులో డిగ్రీ చేసింది.

    రుక్మిణి వసంత్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు పలు థియేటర్ ప్లేలో ప్రదర్శనలు ఇచ్చింది.

    రుక్మిణి వసంత్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    ఆర్మీ పబ్లిక్ స్కూల్, బెంగళూరు

    రుక్మిణి వసంత్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    రుక్మిణి వసంత్‌పై ఎలాంటి రూమర్స్ లేవు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటుంది.

    రుక్మిణి వసంత్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-28-34

    రుక్మిణి వసంత్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో ఆమె డెరెక్ట్‌గా ఏ చిత్రంలోనూ నటించలేదు. కన్నడ చిత్రం బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రముని"తో ఆరంగేట్రం చేసింది.

    రుక్మిణి వసంత్ Hot Pics

    Images

    Rukmini Vasanth hot images

    Images

    Rukmini Vasanth hot images

    రుక్మిణి వసంత్ In Saree

    Images

    Rukmini Vasanth Images in Saree

    Images

    Actress Rukmini Vasanth Images

    రుక్మిణి వసంత్ Hair Styles

    Images

    Rukmini Vasanth Hot Images

    రుక్మిణి వసంత్ Childhood Images

    Images

    Rukmini Vasanth In Childhood

    Images

    Actress Rukmini Vasanth Childhood Images

    రుక్మిణి వసంత్ In Half Saree

    Images

    Rukmini Vasanth Hot in Ethnic Dress

    రుక్మిణి వసంత్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Rukmini Vasanth

    రుక్మిణి వసంత్ పెంపుడు కుక్క పేరు?

    ట్రఫుల్

    రుక్మిణి వసంత్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    సుభాషిణి వసంత్, కల్నల్ వసంత్ వేణుగోపాల్( ఆర్మీ ఆఫీసర్) కార్గిల్ యుద్ధంలో ఆయన వీరమరణం పొందారు. భారత ప్రభుత్వం ఆయన వీరత్వానికి గుర్తుగా అశోక చక్ర అవార్డు ప్రకటించింది.

    రుక్మిణి వసంత్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    రుక్మిణి వసంత్‌కు ఒక సోదిరి ఉంది ఆమె పేరు యశోద

    రుక్మిణి వసంత్ Family Pictures

    Images

    Rukmini Vasanth

    Images

    Rukmini Vasanth Family

    రుక్మిణి వసంత్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    సప్తసాగరాలు దాటి సైడ్ ఏ చిత్రంలో హీరోయిన్‌గా నటించడంతో ప్రాచూర్యం పొందింది.

    రుక్మిణి వసంత్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో నేరుగా ఏ చిత్రంలోనూ నటించనప్పటికీ ఆమె కన్నడలో నటించిన సప్తసాగరాలు దాటి సైడ్ ఏ చిత్రం తెలుగులో డబ్ అయింది.

    తెలుగులో రుక్మిణి వసంత్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    సప్తసాగరాలు దాటి సైడ్ ఏ

    రుక్మిణి వసంత్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    సప్తసాగరాలు దాటి సైడ్ ఏ చిత్రంలో ఆమె చేసిన ప్రియా క్యారెక్టర్ గుర్తింపు తెచ్చింది.

    రుక్మిణి వసంత్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.

    రుక్మిణి వసంత్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    హిందీ, ఇంగ్లిష్, కన్నడ

    రుక్మిణి వసంత్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, బ్లూ

    రుక్మిణి వసంత్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    గోవా

    రుక్మిణి వసంత్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    623K మంది రుక్మిణి వసంత్‌ను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు.

    రుక్మిణి వసంత్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రుక్మిణి వసంత్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రుక్మిణి వసంత్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree