ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
జననం : జూన్ 04 , 1946
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం భారతీయ సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. ఆయన ప్రధానంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళి, హిందీ భాషల్లో పాడారు. అన్ని భాషల్లో కలిపి దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంతో నేపథ్య గాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడిగాను అలరించారు. ప్రేమ, ప్రేమికుడు, పవిత్రబంధం, ఆరోప్రాణం, రక్షకుడు, దీర్ఘసుమంగళీ, భవ, మిథునం వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గాను ఎంతో మంది హీరోలకు గాత్ర దానం చేశారు. ముఖ్యంగా.. రజినీకాంత్, కమల్‌హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, అర్జున్, రఘువరన్ లాంటి నటులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. బుల్లితెర వ్యాఖ్యాతగాను వ్యవహరించారు. ఈటీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా 1996-2020 వరకు వ్యవహరించారు.
దేవదాస్
27 సెప్టెంబర్ 2018 న విడుదలైంది
చిల్కూర్ బాలాజీ
05 జనవరి 2018 న విడుదలైంది
ఇదు నమ్మ ఆలు
27 మే 2016 న విడుదలైంది
మూడు ముక్కల్లో చెప్పాలంటే
13 మార్చి 2015 న విడుదలైంది
మిథునం
21 డిసెంబర్ 2012 న విడుదలైంది
దేవస్థానం
13 ఏప్రిల్ 2012 న విడుదలైంది
శక్తి
01 ఏప్రిల్ 2011 న విడుదలైంది
మాయాబజార్
01 డిసెంబర్ 2006 న విడుదలైంది
రూమ్మేట్స్
11 ఆగస్టు 2006 న విడుదలైంది
బాయ్స్
29 ఆగస్టు 2003 న విడుదలైంది
ఇంద్ర
24 జూలై 2002 న విడుదలైంది
చిరుజల్లు
17 ఆగస్టు 2001 న విడుదలైంది
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.