
సాధ
జననం : ఫిబ్రవరి 17 , 1984
ప్రదేశం: రత్నగిరి, మహారాష్ట్ర, భారతదేశం
ఒకప్పటి ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్‌లో సదా ఒకరు. మహారాష్ట్ర రత్నగిరిలో ఒక ముస్లిం కుటుంబంలో ఆమె జన్మించింది. 'జయం' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. సుజాత అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత 'అపరిచితుడు' ఫిల్మ్‌తో మరింత పాపులారిటి సంపాదించింది. తెలుగులో 15, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలు కలిపి 38 పైగా సినిమాల్లో సదా నటించింది. 'ఢీ' వంటి ప్రముఖ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది.
సాధ వయసు ఎంత?
సదా వయసు 41 సంవత్సరాలు
సాధ ఎత్తు ఎంత?
5' 4'' (165cm)
సాధ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, డ్యాన్సింగ్
సాధ ఏం చదువుకున్నారు?
గ్రాడ్యుయేషన్
సాధ రిలేషన్‌లో ఉంది ఎవరు?
సదాకు ఎలాంటి అఫైర్స్‌లేవు. పబ్లిక్‌గా తన వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ మాట్లాడలేదు. పెళ్లిపై తనకు ఎలాంటి అభిప్రాయం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
సాధ ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-26-34
సాధ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో 2024 వరకూ 15 చిత్రాల్లో సదా నటించింది. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలు కలిపి 38 పైగా చిత్రాల్లో ఆమె కనిపించింది.
సాధ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
వెబ్ సిరీస్‌లు చేయలేదు. అయితే బుల్లితెరపై వచ్చే ఢీ జూనియర్స్, ఢీ జోడి స్పెషల్, బీబీ జోడీ, నీతోనే డ్యాన్స్ వంటి ప్రముఖ డ్యాన్స్ షోలకు జడ్జిగా చేసింది.
సాధ Hot Pics
సాధ In Saree
సాధ In Ethnic Dress
సాధ In Half Saree
సాధ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Sadha Insta Reel
Sadha Hot Insta Reel
.jpeg)
జయం
యాక్షన్ , డ్రామా , రొమాన్స్
14 జూన్ 2002 న విడుదలైంది

దొంగ - దొంగది
హాస్యం , డ్రామా
06 ఆగస్టు 2004 న విడుదలైంది

అపరిచితుడు
యాక్షన్
17 జూన్ 2005 న విడుదలైంది

అహింస
02 జూన్ 2023 న విడుదలైంది
.jpeg)
హలో వరల్డ్
22 జూలై 2022 న విడుదలైంది

యమలీల 2
28 నవంబర్ 2014 న విడుదలైంది

నేను తనూ ఆమె
16 ఏప్రిల్ 2013 న విడుదలైంది
.jpeg)
మైత్రి
30 నవంబర్ 2012 న విడుదలైంది
.jpeg)
అ ఆ ఇ ఈ
06 నవంబర్ 2009 న విడుదలైంది

ఆయనకి ఐదుగురు
28 ఆగస్టు 2009 న విడుదలైంది

టక్కరి
23 నవంబర్ 2007 న విడుదలైంది

శంకర్ దాదా జిందాబాద్
27 జూలై 2007 న విడుదలైంది
.jpeg)
క్లాస్మేట్స్
20 ఏప్రిల్ 2007 న విడుదలైంది

నీవల్లే నీవల్లే
14 ఏప్రిల్ 2007 న విడుదలైంది
.jpeg)
వీరభద్ర
29 ఏప్రిల్ 2006 న విడుదలైంది
సాధ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
మహారాష్ట్ర రత్నగిరిలోని ఒక ముస్లిం కుటుంబంలో సదా జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.
సాధ పెళ్లి ఎప్పుడు అయింది?
పెళ్లి కాలేదు.
సాధ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
జయం(2002), అపరిచితుడు(2005) చిత్రాలతో పాపులర్ అయ్యింది.
సాధ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
జయం(2002)
తెలుగులో సాధ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
జయం(2002)
సాధ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
జయంసినిమాలో సుజాత పాత్ర అత్యుత్తమమైనది.
సాధ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
సాధ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
నటన కాకుండా సాధ కు ఇంకేమైనా వ్యాపకాలు ఉన్నాయా?
సదాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. విహారయాత్రలకు వెళ్లినప్పుడు అక్కడి జంతువులు, ప్రకృతి అందాలను ఆమె తన కెమెరాలో బందిస్తుంటారు.
సాధ కు ఇష్టమైన నటుడు ఎవరు?
సాధ కు ఇష్టమైన నటి ఎవరు?
సాధ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, మరాఠి, హిందీ, ఇంగ్లీషు
సాధ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
తమిళ డైరెక్టర్ శంకర్
సాధ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, రెడ్
సాధ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
సాధ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
సదా ఆస్తుల విలువ రూ.30 కోట్లు పైనే ఉంటుందని సమాచారం.
సాధ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1.6 మిలియన్లు
సాధ సోషల్ మీడియా లింక్స్
సాధ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 2002
2002లో 'జయం' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 2005
2005లో 'అపరిచితుడు' మూవీకి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యింది.
సాధ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
ముంబయిలో 'ఎర్తింగ్స్ కేఫ్' అనే రెస్టారెంట్ బిజినెస్‌ను సదా స్టార్ చేశారు. ఇక్కడ వేగన్ ఫుడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.
సాధ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సాధ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.