
సాయి ధరమ్ తేజ్
జననం : అక్టోబర్ 15 , 1986
ప్రదేశం: హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణలో), భారతదేశం
సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరో. 1987 అక్టోబరు 15న హైదరాబాద్‌లో జన్మించాడు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' (2014) చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. తొలి చిత్రంతోనే ఉత్తమ తెరంగేట్ర నటుడిగా సైమా అవార్డ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్', 'చిత్ర లహరి', 'విరూపాక్ష' చిత్రాలు సాయిధరమ్ తేజ్‌ను స్టార్ హీరోను చేశాయి.
సాయి ధరమ్ తేజ్ వయసు ఎంత?
సాయి ధరమ్ తేజ్ వయసు 38 సంవత్సరాలు
సాయి ధరమ్ తేజ్ ముద్దు పేరు ఏంటి?
సుప్రీమ్ హీరో
సాయి ధరమ్ తేజ్ ఎత్తు ఎంత?
5'5"(165cm)
సాయి ధరమ్ తేజ్ అభిరుచులు ఏంటి?
ట్రావలింగ్, క్రికెట్ ఆడటం
సాయి ధరమ్ తేజ్ ఏం చదువుకున్నారు?
MBA
సాయి ధరమ్ తేజ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
సెయింట్ మేరీస్ కాలేజ్, హైదరాబాద్
సాయి ధరమ్ తేజ్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
సాయి ధరమ్ తేజ్‌కు ఎలాంటి రిలేషన్స్ లేవు. ప్రస్తుతానికి ఆయన ఫొకస్ మొత్తం సినిమాలపై పెట్టారు.
సాయి ధరమ్ తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
టాలీవుడ్ హీరోస్ రామ్ చరణ్, అల్లు అర్జున్ మంచి స్నేహితులు
సాయి ధరమ్ తేజ్ In Sun Glasses
సాయి ధరమ్ తేజ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Sai Dharam Tej Viral Video

తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు

తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు

సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో టాప్ హిట్ సినిమాలు

తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?

2023లో బెస్ట్ తెలుగు సినిమాలు.. వీటిని మాత్రం ఓటీటీల్లో మిస్ కావొద్దు!

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
డ్రామా , రొమాన్స్
24 సెప్టెంబర్ 2015 న విడుదలైంది

విరూపాక్ష
థ్రిల్లర్ , హారర్ , మిస్టరీ , యాక్షన్
21 ఏప్రిల్ 2023 న విడుదలైంది

బ్రో
హాస్యం , డ్రామా
28 జూలై 2023 న విడుదలైంది

బ్రో
28 జూలై 2023 న విడుదలైంది

విరూపాక్ష
21 ఏప్రిల్ 2023 న విడుదలైంది
.jpeg)
రిపబ్లిక్
01 అక్టోబర్ 2021 న విడుదలైంది

సోలో బ్రతుకే సో బెటర్
25 డిసెంబర్ 2020 న విడుదలైంది

ప్రతి రోజు పండగే
20 డిసెంబర్ 2019 న విడుదలైంది
.jpeg)
చిత్రలహరి
12 ఏప్రిల్ 2019 న విడుదలైంది

తేజ్ ఐ లవ్ యూ
06 జూలై 2018 న విడుదలైంది

ఇంటెలిజెంట్
09 ఫిబ్రవరి 2018 న విడుదలైంది

జవాన్
01 డిసెంబర్ 2017 న విడుదలైంది
.jpeg)
నక్షత్రం
04 ఆగస్టు 2017 న విడుదలైంది
.jpeg)
విన్నర్
24 ఫిబ్రవరి 2017 న విడుదలైంది

తిక్క
13 ఆగస్టు 2016 న విడుదలైంది
సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు ఎవరు?
సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల మేనల్లుడు, విజయ దుర్గ, జీవీఎస్ ప్రసాద్‌ల కుమారుడు.
సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?
వ్యాపారాలు చేస్తారు
సాయి ధరమ్ తేజ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
సాయి ధరమ్ తేజ్ తమ్ముడి పేరు పంజా వైష్ణవ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ Family Pictures
సాయి ధరమ్ తేజ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
సాయి ధరమ్ తేజ్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా విరూపాక్ష చిత్రం అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
తెలుగులో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన సాయి ధరమ్ తేజ్ తొలి చిత్రం ఏది?
సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
సాయి ధరమ్ తేజ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా విరూపాక్షచిత్రంలో అతను చేసిన క్యారెక్టర్ గుర్తింపు తీసుకొచ్చింది
సాయి ధరమ్ తేజ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Sai Dharam Tej Best Stage Performance
సాయి ధరమ్ తేజ్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Best Dialogues
సాయి ధరమ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత?
సాయి ధరమ్ తేజ్ ఒక్కో చిత్రానికి రూ.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు
సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
రొయ్యల పలావు, పప్పు అన్నం
సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమైన నటి ఎవరు?
సాయి ధరమ్ తేజ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం
సాయి ధరమ్ తేజ్ ఫెవరెట్ సినిమా ఏది?
సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
నీలం రంగు
సాయి ధరమ్ తేజ్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
దుబాయ్, లండన్
సాయి ధరమ్ తేజ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
మెర్సిడేజ్ బెంజ్
సాయి ధరమ్ తేజ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.50కోట్లు
సాయి ధరమ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
3.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా లింక్స్
సాయి ధరమ్ తేజ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికిగాను సైమా ఉత్తమ తొలి సినిమా నటుడు అవార్డు - 2015
పిల్లా నువ్వులేని జీవితం చిత్రానికిగాను సినీమా ఉత్తమ తొలి చిత్ర నటుడు అవార్డు - 2015
సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
తన తల్లి పేరు మీద విజయ దుర్గ అనే ప్రొడక్షన్ హౌజ్‌ను స్టార్ట్ చేశారు
సాయి ధరమ్ తేజ్ పోటీ చేసిన నియోజకవర్గం ఏంటి?
సాయి ధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా 2024 ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారు.
సాయి ధరమ్ తేజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సాయి ధరమ్ తేజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.