
సాక్షి మాలిక్
జననం : జనవరి 21 , 1999
సాక్షి మాలిక్ బాలీవుడ్‌కు చెందిన నటి, మోడల్. 1999 జనవరి 21న ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. కాలేజీ రోజుల నుంచే మోడల్‌గా మారి ఫ్యాషన్ షోలలో పాల్గొంది. పలు బ్రాండ్స్‌కు చెందిన కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ చిత్రం సోను కే టిటు కి స్వీటీ' చిత్రంలో 'బమ్ డిగ్గీ డిగ్గీ' పాటలో కనిపించి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత 'డ్రై డే' అనే చిత్రంలో నటించింది.
సాక్షి మాలిక్ వయసు ఎంత?
సాక్షి మాలిక్ వయసు 26 సంవత్సరాలు
సాక్షి మాలిక్ ఎత్తు ఎంత?
5' 6'' (168 cm)
సాక్షి మాలిక్ అభిరుచులు ఏంటి?
స్టైల్‌గా ఉండటం, బ్యూటీ బ్లాగింగ్
సాక్షి మాలిక్ ఏం చదువుకున్నారు?
బీటెక్
సాక్షి మాలిక్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
నరేష్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
సాక్షి మాలిక్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
32-26-34
సాక్షి మాలిక్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో నటించలేదు. హిందీలో 'సోను కే టిటు కి స్వీటీ', 'డ్రై డే' చిత్రాల్లో నటించింది.
సాక్షి మాలిక్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
వెబ్‌సిరీస్‌లు చేయలేదు. వేహం, ములాఖత్ వంటి మ్యూజిగ్ వీడియోస్ చేసింది.
సాక్షి మాలిక్ Hot Pics
సాక్షి మాలిక్ In Saree
సాక్షి మాలిక్ In Bikini
సాక్షి మాలిక్ In Ethnic Dress
సాక్షి మాలిక్ With Pet Dogs
సాక్షి మాలిక్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
Insta Hot Reels
Sakshi Malik Hot Insta Reel
Actress Sakshi Malik Hot Reel
Actress Sakshi Insta Hot Reels
సాక్షి మాలిక్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక సిస్టర్ ఉంది. పేరు ఆయుషి మాలిక్
సాక్షి మాలిక్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
సోను కే టిటు కి స్వీటీ' చిత్రంలో 'బమ్ డిగ్గీ డిగ్గీ' పాటలో కనిపించి పాపులర్ అయ్యింది.
తెలుగులో సాక్షి మాలిక్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
సోను కే టిటు కి స్వీటీ'
సాక్షి మాలిక్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
డ్రై డే చిత్రంలోని చున్నిభాయ్ పాత్ర
సాక్షి మాలిక్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హోమ్ మేడ్ హెల్తీ ఫుడ్
సాక్షి మాలిక్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
సాక్షి మాలిక్ కు ఇష్టమైన నటి ఎవరు?
సాక్షి మాలిక్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
హిందీ, ఇంగ్లీషు
సాక్షి మాలిక్ ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, బ్లూ
సాక్షి మాలిక్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
సాక్షి మాలిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
సాక్షి మాలిక్ సోషల్ మీడియా లింక్స్
సాక్షి మాలిక్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సాక్షి మాలిక్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.