• TFIDB EN
  • సంయుక్త విశ్వనాథన్
    సంయుక్త విశ్వనాథన్.. చారి 111 చిత్రం(2024) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. సంయుక్త తెలుగులో కంటే తమిళంలో మంచి పేరు సంపాదించింది. అక్కడ మోడ్రన్ లవ్ చెన్నై వంటి హిట్ చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది.

    @2021 KTree