• TFIDB EN
  • సందీప్ సరోజ్
    సందీప్ సరోజ్ తెలుగు సినిమా నటుడు. లవ్‌ కే రన్(2016) సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. కమిటీ కుర్రోళ్లు (2024) సినిమాతో గుర్తింపు పొందాడు. ఆయన గతంలో అతడు, పెదబాబు, మిణుగురులు చిత్రాల్లో బాల నటుడిగా నటించారు. ఈ చిత్రానికిగాను నంది అవార్డు పొందారు. సందీప్ సరోజ్ కుమార్ తండ్రి నరసింగరావు, ఆయన మెరైన్ షిప్పింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. తల్లి పెద్ద రమణి కుమారి రాజకీయనాయకురాలు

    సందీప్ సరోజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సందీప్ సరోజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree