• TFIDB EN
  • సాండ్రా హుల్లర్
    ప్రదేశం: సుహ్ల్, తూర్పు జర్మనీ
    సాండ్రా హుల్లర్ ఒక జర్మన్ నటి. ఆమె జర్మన్, ఆస్ట్రియన్, అమెరికన్, బ్రిటిష్, ఫ్రెంచ్ చిత్రాలలో నటించింది. సాండ్రా.. లీడ్‌ రోల్‌లో నటించిన ‘అనాటమీ ఆఫ్‌ ఏ ఫాల్‌’ చిత్రం.. ఆస్కార్‌ అవార్డు గెలుచుకుంది.

    @2021 KTree