
సంగీత క్రిష్
జననం : అక్టోబర్ 21 , 1978
ప్రదేశం: చెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత ప్రముఖ టాలీవుడ్ నటి. ప్రధానంగా తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో నటిస్తోంది. ఆమెను మలయాళ చిత్ర పరిశ్రమలో రసిక అని పిలుస్తారు. ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, సంక్రాంతి వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. 2009లో తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరార్ ఆలయంలో నేపథ్య గాయకుడు క్రిష్‌ని వివాహం చేసుకుంది . ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న సంగీత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తిరిగి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. సరిలేరునీకెవ్వరు, మసూధ, ఆచార్య వంటి చిత్రాల్లో నటించింది.

మసూదా
18 నవంబర్ 2022 న విడుదలైంది
.jpeg)
ఆచార్య
29 ఏప్రిల్ 2022 న విడుదలైంది

తెలంగాణ దేవుడు
12 నవంబర్ 2021 న విడుదలైంది

సరిలేరు నీకెవ్వరు
11 జనవరి 2020 న విడుదలైంది

మన్మధ బాణం
23 డిసెంబర్ 2010 న విడుదలైంది

కారా మజాకా
07 మే 2010 న విడుదలైంది

శ్రీమతి కల్యాణం
02 ఏప్రిల్ 2010 న విడుదలైంది

మా అయన చంటి పిల్లాడు
25 జూలై 2008 న విడుదలైంది

బహుమతి
30 జూన్ 2007 న విడుదలైంది

సీతకోక చిలుక
29 సెప్టెంబర్ 2006 న విడుదలైంది

అదిరిందయ్యా చంద్రం
20 ఆగస్టు 2005 న విడుదలైంది

నువ్వంటే నాకిష్టం
12 ఆగస్టు 2005 న విడుదలైంది
సంగీత క్రిష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సంగీత క్రిష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.