• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    సప్తగిరి
    ప్రదేశం: ఐరాల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

    సప్తగిరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించారు వెంకట ప్రభు ప్రసాద్. నటుడిగా, హాస్యనటుడిగా పలు చిత్రాల్లో పనిచేశారు. ఎక్స్‌ప్రెస్ రాజా (2016)లో తన పాత్రకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2017లో 15వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్‌లో సంతోషం అల్లు రామలింగయ్య స్మారక అవార్డును అందుకున్నారు.


    @2021 KTree