
శారద
జననం : జూన్ 25 , 1945
ప్రదేశం: తెనాలి, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఊర్వశి శారదగా గుర్తింపు పొందిన తాడిపర్తి శారద.. భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు, మలయాళం సినిమాల్లో నటించింది. కన్యాశుల్కం(1955) చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. తెలుగులో అలనాటి అగ్ర హీరోలందరితోను నటించింది. ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ మెప్పించింది. తొడి కోడళ్లు చిత్ర విజయం ఈమె కెరీర్ బ్రేక్ పాయింట్‌గా చెప్పవచ్చు. తెలుగులో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తులాభారం(1968), స్వయంవరం(1972), నిమజ్జనం(1976), జస్టిస్ చౌదరి, అమ్మ రాజీనామా, మేజర్ చంద్రకాంత్, అత్తాకోడళ్లు, అనసూయమ్మగారి అల్లుడు, యోగి వంటి చిత్రాల్లో నటించారు.

శారద నటించిన సినిమాల్లో టాప్ 10 బెస్ట్ చిత్రాలు

సుకుమారుడు
10 మే 2013 న విడుదలైంది
.jpeg)
యోగి
10 జనవరి 2007 న విడుదలైంది
.jpeg)
స్టాలిన్
20 సెప్టెంబర్ 2006 న విడుదలైంది
.jpeg)
రాజాబాబు
24 ఫిబ్రవరి 2006 న విడుదలైంది

తొలి చూపులోనే
09 అక్టోబర్ 2003 న విడుదలైంది

అంతఃపురం
30 నవంబర్ 1998 న విడుదలైంది

బొబ్బిలి సింహం
23 సెప్టెంబర్ 1994 న విడుదలైంది

మెకానిక్ అల్లుడు
27 మే 1993 న విడుదలైంది
.jpeg)
మేజర్ చంద్రకాంత్
23 ఏప్రిల్ 1993 న విడుదలైంది

ఏవండీ ఆవిడ వచ్చింది
05 మార్చి 1993 న విడుదలైంది
.jpeg)
కిల్లర్
10 జనవరి 1992 న విడుదలైంది
.jpeg)
మదర్ ఇండియా
1992 న విడుదలైంది
శారద వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శారద కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.