.jpeg)
సావిత్రి
జననం : డిసెంబర్ 06 , 1935
ప్రదేశం: చిరవూరు గ్రామం, గుంటూరు జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత చిరవూరు గ్రామం, తాడేపల్లె మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్ర, భారతదేశం)
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మహనటిగా నిలిచిపోయిన సావిత్రి ప్రధానంగా తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రఖ్యాతి చెందారు. కేవలం కళ్లతోనే వేయి భావాలు పలకించగల నటనా సామర్థ్యం ఆమె సొంతం. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో సావిత్రి చిన్న చిన్న పాత్రల్లో నటించారు. పెళ్లి చేసి చూడు(1950) చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. సావిత్రి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రం దేవదాసు(1953). ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు పొటెత్తాయి. "మాయాబజార్" (1957), "మిస్సమ్మ" (1955), "అర్ధాంగి" (1955), "తోడి కోడళ్ళు" (1957)" , "పాశమలర్" (1961), గుండమ్మకథ(1962), రక్త సంబంధం, మూగమనసులు, పాండవవనమాసం, కన్యాశుల్కం, చివరకు మిగిలేది, ఆరాధన, మరోప్రపంచం, వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అగ్ర హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ చిత్రాలన్నీ అఖండ విజయాన్ని సాధించాయి.

సావిత్రి నటించిన సినిమాల్లో టాప్ 15 సినిమాలు
.jpeg)
అహ నా-పెళ్లంట!
27 నవంబర్ 1987 న విడుదలైంది

ప్రేమ తరంగాలు
24 అక్టోబర్ 1980 న విడుదలైంది

సర్కస్ రాముడు
01 మార్చి 1980 న విడుదలైంది

పునాధిరాళ్ళు
21 జూన్ 1979 న విడుదలైంది

రంగూన్ రౌడీ
1979 న విడుదలైంది
.jpeg)
జగన్మోహిని
01 జనవరి 1978 న విడుదలైంది
.jpeg)
శివరంజని
1978 న విడుదలైంది

దేవదాసు మళ్లీ పుట్టాడు
1978 న విడుదలైంది

తీర్పు
02 అక్టోబర్ 1975 న విడుదలైంది
.jpeg)
జేబు దొంగ
14 ఆగస్టు 1975 న విడుదలైంది

పుట్టినిల్లు మెట్టినిల్లు
12 జూలై 1973 న విడుదలైంది

దేశోద్ధారకులు
29 మార్చి 1973 న విడుదలైంది
సావిత్రి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సావిత్రి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.