సీరత్ కపూర్
ప్రదేశం: ముంబై, ఇండియా
సీరత్ కపూర్ టాలీవుడ్ యంగ్ హీరోయిన్. బాలీవుడ్‌లో 'జిద్' సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో రన్ రాజా రన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘టైగర్’, ‘కొలంబస్’, ‘రాజు గారి గది-2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’ సినిమాలతో అలరించింది. తాజాగా ‘భామకలాపం-2’ సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను మరోమారు పలకరించింది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో కనిపించి అలరించింది.
సీరత్ కపూర్ వయసు ఎంత?
సీరత్ కపూర్ వయసు 31 సంవత్సరాలు
సీరత్ కపూర్ ఎత్తు ఎంత?
5'5"(165cm)
సీరత్ కపూర్ అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్, డ్రాయింగ్, డ్యాన్సింగ్
సీరత్ కపూర్ ఏం చదువుకున్నారు?
జర్నలిజంలో డిగ్రీ చేసింది
సీరత్ కపూర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
R.D నేషనల్ కాలేజ్, భాంద్రా, మహారాష్ట్ర
సీరత్ కపూర్ రిలేషన్‌లో ఉంది ఎవరు?
తెలుగు ఆర్టిస్ట్ అభిషేక్ ఘటక్‌తో అఫైర్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి.
సీరత్ కపూర్ ఫిగర్ మెజర్‌మెంట్స్?
30-26-32
సీరత్ కపూర్ ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
సీరత్ కపూర్ Hot Pics
సీరత్ కపూర్ In Saree
సీరత్ కపూర్ In Ethnic Dress
సీరత్ కపూర్ In Bikini
సీరత్ కపూర్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
సీరత్ కపూర్ అన్ కేటగిరైజ్డ్ వీడియోలు
Seerat Kapoor Hot Insta Reel
రన్ రాజా రన్
డ్రామా , రొమాన్స్
రాజు గారి గది 2
హారర్
భామాకలాపం 2
హాస్యం , క్రైమ్ , థ్రిల్లర్
ఉషా పరిణయం
మనమే
భామాకలాపం 2
మా వింత గాధ వినుమ
కృష్ణ అండ్ హిస్ లీల
టచ్ చేసి చూడు
ఒక్క క్షణం
రాజు గారి గది 2
కొలంబస్
టైగర్
రన్ రాజా రన్
సీరత్ కపూర్ తల్లిదండ్రులు ఎవరు?
వినీత్ కపూర్, నీనా సిహోత కపూర్ దంపతులకు సీరత్ జన్మించింది. ఆమె తండ్రి ముంబయిలోని ప్రముఖ హోటల్‌కు యజమాని. తల్లి ఎయిర్ హోస్టేస్‌గా పనిచేసింది.
సీరత్ కపూర్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
వరుణ్ కపూర్
సీరత్ కపూర్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
రన్ రాజా రన్ చిత్రం ద్వారా ఫేమస్ అయింది.
సీరత్ కపూర్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
శర్వానంద్‌హీరోగా సుజిత్‌దర్శకత్వంలో వచ్చిన ‘రన్ రాజా రన్‘.. సీరత్‌కు తొలి తెలుగు చిత్రం. ప్రియా పాత్రలో గ్లామర్‌గా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సీరత్ కపూర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
రన్ రాజా చిత్రంలో చేసిన ప్రియా పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది.
సీరత్ కపూర్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
సీరత్ కపూర్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
సీరత్ కపూర్ రెమ్యూనరేషన్ ఎంత?
సీరత్ కపూర్ ఒక్కో చిత్రానికి రూ. 40LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.
సీరత్ కపూర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
నాన్‌వెజ్, చికెన్ సూప్
సీరత్ కపూర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
హిందీలో రణ్‌బీర్ కపూర్.. తెలుగులో మహేష్ బాబు అంటే తనకూ ఎంతో ఇష్టమని సీరత్ ఓ ఇంటర్యూలో తెలిపింది.
సీరత్ కపూర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
హిందీ, ఇంగ్లీష్
సీరత్ కపూర్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లాక్, రెడ్
సీరత్ కపూర్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
గోవా
సీరత్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు
సీరత్ కపూర్ సోషల్ మీడియా లింక్స్
సీరత్ కపూర్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
సౌందర్య ఉత్పత్తి సాధనాల ప్రకటనల్లో నటిస్తుంటుంది.
సీరత్ కపూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే సీరత్ కపూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.