• TFIDB EN
  • శర్వానంద్
    జననం : మార్చి 06 , 1984
    ప్రదేశం: విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    శర్వానంద్ తెలుగులో ప్రముఖ నటుడు. తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించాడు. గమ్యం, ప్రస్థానం వంటి చిత్రాల్లో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
    Read More

    శర్వానంద్ వయసు ఎంత?

    శర్వానంద్‌ వయసు 41 సంవత్సరాలు

    శర్వానంద్ ఎత్తు ఎంత?

    5' 8'' (173cm)

    శర్వానంద్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌

    శర్వానంద్ ఏం చదువుకున్నారు?

    గ్రాడ్యుయేషన్‌ (బీకాం)

    శర్వానంద్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    వెస్లీ డిగ్రీ కళాశాల, సికింద్రాబాద్

    శర్వానంద్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    శర్వానంద్ తన స్నేహితురాలు రక్షితా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది.

    శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    శర్వానంద్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    2024 వరకూ 35 చిత్రాల్లో శర్వానంద్‌ నటించాడు.

    శర్వానంద్ Childhood Images

    Images

    Sharwanand Childhood Images

    శర్వానంద్ In Sun Glasses

    Images

    Sharwanand Images in Sunglasses

    Images

    Sharwanand Images

    శర్వానంద్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Sharwanand

    Images

    Sharwanand

    Description of the image
    Editorial List
    క్రిష్ జాగర్లమూడి హిట్ సినిమాల జాబితా
    క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితాEditorial List
    క్రిష్ జాగర్లమూడి సినిమాల జాబితా
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండిEditorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    శర్వానంద్ కెరీర్‌లో టాప్ హిట్ సినిమాలుEditorial List
    శర్వానంద్ కెరీర్‌లో టాప్ హిట్ సినిమాలు

    శర్వానంద్ తల్లిదండ్రులు ఎవరు?

    రత్నగిరి వర ప్రసాదరావు, వసుంధర దేవి

    శర్వానంద్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    తండ్రి రత్నగిరి వర ప్రసాదరావు వ్యాపారవేత్త. తల్లి వసుంధర దేవి హౌస్‌ వైఫ్‌.

    శర్వానంద్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    శర్వానంద్‌కు సోదరి, సోదరుడు ఉన్నారు. సోదరుడు పేరు కళ్యాణ్‌. హీరో రామ్‌పోతినేని సోదరిని వివాహం చేసుకున్నాడు. ఫలితంగా శర్వానంద్‌కు రామ్‌ కజిన్ అవుతాడు. ఇక శర్వానంద్‌ సోదరి పేరు రాధిక.

    శర్వానంద్ పెళ్లి ఎప్పుడు అయింది?

    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ రక్షిత రెడ్డితో హీరో శర్వానంద్‌కు 3 జూన్‌, 2023లో వివాహమైంది.

    శర్వానంద్ కు పిల్లలు ఎంత మంది?

    ఒక కుమార్తె ఉంది.

    శర్వానంద్ Family Pictures

    Images

    Sharwanand's Family

    Images

    Sharwanand Wife Images

    శర్వానంద్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    గమ్యంసినిమాతో శర్వానంద్ బాగా పాపులర్‌ అయ్యాడు.

    శర్వానంద్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో శర్వానంద్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    శర్వానంద్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ప్రస్థానంలో మిత్ర పాత్ర

    శర్వానంద్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Sharwanand best stage performance

    శర్వానంద్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Sharwanand best dialogues

    శర్వానంద్ రెమ్యూనరేషన్ ఎంత?

    రూ.8-10 కోట్లు

    శర్వానంద్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    సౌత్ ఇండియన్‌ ఫుడ్‌

    శర్వానంద్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    శర్వానంద్ కు ఇష్టమైన నటి ఎవరు?

    శర్వానంద్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    శర్వానంద్ ఫెవరెట్ సినిమా ఏది?

    శర్వానంద్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, బ్లూ

    శర్వానంద్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    శర్వానంద్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    శర్వానంద్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    లండన్‌

    శర్వానంద్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Rover Range Audi Q5 Mitsubishi Pajero

    శర్వానంద్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూ.30-40 కోట్లు (అంచనా)

    శర్వానంద్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    1.4 మిలియన్లు

    శర్వానంద్ సోషల్‌ మీడియా లింక్స్‌

    శర్వానంద్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డు - 2012

      ఎంగేయుమ్ ఎప్పోతుమ్' (జర్నీ) చిత్రానికి గాను తమిళంలో బెస్ట్‌ డెబ్యూట్‌ నటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.

    • నంది అవార్డు - 2015

      మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి గాను నంది అవార్డు గెలుచుకున్నాడు.

    శర్వానంద్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    శర్వానంద్‌కు ప్రత్యేకంగా ఏ బిజినెస్‌ లేదు. ఆయన తండ్రి మాత్రం వ్యాపారవేత్త. అప్పుడప్పుడు ఆ బిజినెస్‌ వ్యవహారాలను శర్వానంద్‌ చూసుకుంటారని సమాచారం.

    శర్వానంద్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    గతంలో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి థమ్స్‌ అప్‌ యాడ్‌లో శర్వానంద్ నటించాడు.
    శర్వానంద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శర్వానంద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree